అడవికోసం పోరాటం చేసేవాడు కాదుజనసైనికుడు..భాషకు పోరాడే విద్యార్థి కాదుజనసైనికుడు..నీళ్లకోసం పోరాడే దాహం కాదుజనసైనికుడు..రోడ్లకోసం పోరాడే రహదారి కాదుజనసైనికుడు..ధర్మం కోసం పోరాడే న్యాయవాది కాదుజనసైనికుడు..భూమి కోసం పోరాడే గిరిజనుడు కాదుజనసైనికుడు..అందరికోసం పోరాటం చేసేవాడేజన సైనికుడు..
జనసేనాని పవన్ కళ్యాణ్..
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ..
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’. నిర్మాతా అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతోనే బాలనటుడిగా అరంగేట్రం చేశారు హీరో తేజ...
సినీ నటుడికి ఊరట..
మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవికి ఏపీ హైకోర్టు ఊరట ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరులో చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేసింది. అప్పటి ఎన్నికల సమయంలో నిర్ణీత సమయంలో సభను పూర్తి చేయలేకపోయారని, దాంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న...
మెగాస్టార్ మరో కొత్త చిత్రం ‘భోళా శంకర్'.
మెహర్ రమేష్ దర్శకుడు.
రామబ్రహ్మం సుంకర నిర్మాత.
ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భోళాశంకర్ నుంచి మరో సాంగ్ రిలీజ్..
మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ స్టెప్పులుమెగాస్టార్ట్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ...
కెరీర్ బిగెనింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసిన కీర్తి సురేష్ ఆ మధ్య బాగా డల్ అయింది. ఒకానోక దశలో కీర్తి కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడినట్లే అని అనిపించింది. అప్పుడే సాని కాదియమ్, సర్కారు వారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఈ...
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ను వంద కోట్ల క్లబ్లో నిలబెట్టిన విరూపాక్ష ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో ఈ సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో.. ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ వస్తుంది. ఐదు వారాల క్రితం భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా అంతే భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. సాయితేజ్ కెరీర్లో...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...