Sunday, December 3, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అందరి కోసం అనుకున్నాం…
జై తెలంగాణ అన్నం సాధించినం .
కానీ ఇప్పుడు ఒక కుటుంబం కోసం
కొట్లాడినట్లుంది.. అట్లనే అనిపిస్తుంది.
ఉద్యమకారులను కుట్ర చేసి ఎల్లగొట్టిండు..
ఉద్యమ ద్రోహులను చెంత చేర్చుకున్నడు..
ఒకప్పుడు పల్లెలు కన్నీరు పెడుతుండే
మా దొర పాలనల పల్లెలతో
పాటు పట్నాలు కన్నీరు పెడుతున్నవి.
దాదాపు పన్నెండు వందల మందికి పైగా
పొట్టన పెట్టుకున్నడు ఈ దొర..
అర్ధం చేసుకోండి నా తెలంగాణ ప్రజలారా..
నరేష్‌ యాదవ్‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు