- సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా..
బుధవారం రోజు సీపీఐ అధ్వర్యంలో అర్హులైన వారికి, యిండ్ల స్థలాలు స్థలం ఉన్న వారికి అరు లక్షల రూపాయలు యివ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్వో అఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.. తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహాయ కార్యదర్శి అది సాయన్న, రాష్ట్ర సమితి సభ్యులు పాతూరి సుగుణమ్మ మాట్లాడుతూ యిప్పటి వరకు ఇందిరమ్మ పథకం మూడవ దశలో ఉన్న వారికి ప్లాట్లు కేటాయించకుండా.. డబుల్ బెడ్ రూంలు నిర్మాణం చేయకుండా.. కాలయాపన చేయడం ప్రజలను యిబ్బంది పెట్టడం మంచిది కాదని అన్నారు.. ఈ ఎన్నికల లోపు యిండ్లు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. లేనిచో ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో జల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగళంపల్లి జనార్ధన్, పట్టణ కార్యదర్శి సాప్పరి సోమయ్య, మహిళ నాయకురాలు సఖి, బి. వెంకటేశ్వర్లు, వెంకటాద్రి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు..
తప్పక చదవండి
-Advertisement-