Wednesday, July 24, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఉచితాల వెంట పరుగులు తీసే
ఓ జనమా.. బాంచన పనిచేస్తూ బతుకుడే
నీ గుణమా.. నువ్వు నీ తలరాతను
తిట్టుకుంటున్నంత వరకు..
తరతరాల తలరాత ఏనాటికి మారదు..
పార్టీల జెండాలు మోసే ప్రజలకు
తెలియకపాయే.. వారి రహస్య ఎజెండా
ఏందో.. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో
ఉన్నట్లు.. ఈ రాజకీయ నాయకుల ప్రాణం
నీ ఓటులో ఉంది.. అర్థమైతలే ఎందుకో
తెలంగాణా మేధావుల మౌనం..
సరైన సమయంలో కర్రుగాల్చి వాత పెట్టు..
` కాత రాజు శంకర్‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు