Wednesday, May 22, 2024

జాతీయం

ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్‌

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, తెలం గాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ ప న్ను...

సహారా పతనాన్ని శాసించిన ఆ రెండు ఫిర్యాదులు

న్యూఢిల్లీ : ఇటుక ఇటుక పేర్చి పెద్ద భవంతి కడితే.. అది కాస్తా ఒక్కసారిగా కుప్పకూలినట్లు ఉంటుంది సుబ్రతా రాయ్‌ జీవన ప్రయాణం. 1978లో కేవలం...

ఒడ్డుకు వచ్చిన నాలుగు టన్నుల తిమింగలం

ముంబయి : తిమింగలం పిల్ల తీరానికి వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అది అక్కడే కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు, పర్యాటకులు కలిసి 40 గంటలు శ్రమిం చి...

కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు మూత

రుద్రప్రయాగ్‌ : శీతాకాలాన్ని పురస్కరించుకుని కేదార్‌నాథ్‌ ఆలయ మహా ద్వారాన్ని భయ్యా దూజ్‌ సందర్భంగా మూసివేశారు. శీతాకాలమంతా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా,...

బీజేపీ ప్రభుత్వం వైపే ప్రజల చూపు

ఛతీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఛతీస్‌గడ్‌ : ఛతీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి....

రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషులుగా రాబర్ట్ పయస్, జయకుమార్..

విడుదల చేయాలని హైకోర్టులో పిటిషన్‌ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ...

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30న ఎన్నికలు జరుగునున్నాయి. ఈసారి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతుండగా.....

చత్తీస్‌గఢ్‌ను బీజేపీ సృష్టించింది

బీజేపీ మాత్రమే మెరుగుపరుస్తుంది ఛత్తీస్‌గఢ్‌ మొత్తం బీజేపీ ఈజ్‌ బ్యాక్‌ అని చెబుతోంది ఛత్తీస్‌గఢ్‌ను దోచుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యం విజయ్‌ సంకల్ప్‌ మహార్యాలీలో ప్రధాని మోడీ మహాసముంద్‌ : నవంబర్‌ 17న...

కాలుష్య కోరల్లో..

ఢిల్లీలో టపాసులతో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత లజ్‌పత్‌ నగర వద్ద అత్యధికంగా 959 ఏక్యూఐ ఆదివారం సాయంత్రం అత్యల్ప కాలుష్యం ఆంక్షలను అతిక్రమించి.. టపాసుల మోత గతేడాదితో పోల్చితే చాలా...

40 మంది సేఫ్?

ఉత్తరాఖండ్ లో నేషనల్ హైవేపై టన్నెల్ నిర్మాణ పనులు ఆదివారం పాక్షికంగా కూలడంతో లోపలే చిక్కుకున్న వర్కర్లు టన్నెల్ స్లాబ్ తవ్వి వర్కర్లను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీమ్...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -