Tuesday, May 14, 2024

బిజినెస్

ఈ సంవత్సరం నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్.బీ.ఐ.

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఈ కేలండర్​​ ఇయర్​ నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్​ ఫోర్​కాస్టింగ్​ సంస్థ ఆక్స్​ఫర్డ్​...

ఎన్.బీ.సి. యూనివర్సల్ మీడియాతో ఒప్పొందం కుదుర్చుకున్న జిఓ సినిమా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్ట్రీమింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ జియో సినిమా హాలీవుడ్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచేందుకు ఎన్​బీసీ యూనివర్సల్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది....

ఫ్లైఓవ‌ర్ నుంచి కిందపడ్డ కారు..

ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్‌పై నుంచి కారు కింద ప‌డ‌టంతో వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. తూర్పు ఢిల్లీలోని బ‌రాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం...

బిగ్ బోల్డ్ సేల్..

రిలయన్స్‌ రిటైల్‌ ఈ-కామర్స్‌ సంస్థ అజియో ‘బిగ్‌ బోల్డ్‌ సేల్‌(బీబీఎస్‌)’ను ప్రకటించింది. అడిడాస్‌, మెలోర్ర స్పాన్సర్‌ చేస్తున్న ఈ బీబీబీ జూన్‌ 1నుంచి ప్రారంభం కానుంది....

లాభాల బాటలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు...

2024 లోనే 5-డోర్ థార్ ఆవిష్కరణ..

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ వచ్చే ఏడాది అంటే 2024లో 5-డోర్ థార్ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 5-డోర్ థార్ మార్కెట్లోకి...

వాహన అమ్మకాల జోరు..

దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. రోజుకొక కారు విడుదలవుతున్నప్పటికీ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. నూతన ఫీచర్లను కోరుకుంటున్న కస్టమర్లకు నచ్చిన వాహనం...

రూ.10 లక్షలు దాటితే ఆదాయం లెక్కలు చూపాలి..

మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధుల్ని అరికట్టేక్రమంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి చేసే కొన్ని క్యాటగిరీలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి ఆదాయ ధృవపత్రాన్ని తీసుకోవాలంటూ...

ఎఫ్‌డీలపై వడ్డీ పెంపు.. బీవోఐ నిర్ణయం..

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీవోఐ)..డిపాజిట్‌ దారులకు శుభవార్తను అందించింది. ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతానికి పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు...

ఓ ఎల్.ఈ.డీ. టీవీల యొక్క అతిపెద్ద శ్రేణి

భారతదేశ అగ్రగామి వినియోగ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్జీ తాజాగా అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 2023 ఓ ఎల్.ఈ.డీ. విస్తృత శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -