Saturday, May 4, 2024

బిగ్ బోల్డ్ సేల్..

తప్పక చదవండి

రిలయన్స్‌ రిటైల్‌ ఈ-కామర్స్‌ సంస్థ అజియో ‘బిగ్‌ బోల్డ్‌ సేల్‌(బీబీఎస్‌)’ను ప్రకటించింది. అడిడాస్‌, మెలోర్ర స్పాన్సర్‌ చేస్తున్న ఈ బీబీబీ జూన్‌ 1నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందుగా మే 28 నుంచి ఖాతాదారులకు రోజుకు 6 గంటలపాటు పరిమిత యాక్సెస్‌ ఇస్తున్నట్టు అజియో తెలిపింది. ఈ సేల్‌లో 5000కుపైగా బ్రాండ్ల నుంచి 13 లక్షల ప్యాషన్‌ ఉత్పత్తుల్ని ఖాతాదారులు ఎంచుకోవచ్చు. టాప్‌ బ్రాండ్స్‌ నుంచి ప్రత్యేక ఆఫర్లతో పాటు 50 నుంచి 90 శాతం వరకూ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌కార్డ్‌లపై అదనంగా 10 శాతం తగ్గింపు ధర ఉంటుంది. ఆడిడాస్‌, నైక్‌, పుమా, సూపర్‌డ్రై, గాప్‌, లెవిస్‌ తదితర టాప్‌ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని అజియో వెల్లడించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు