Saturday, June 10, 2023

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్

నినునమ్మి ఓటేస్తే నన్నేల ముంచితివి దొర..సారు మాట ఇస్తే - పాణమిస్తాడనికారు గురుతే మనకు ఇలవేల్పు అనుకున్నా..భుజము తట్టినప్పుడు పెద్దన్నవనుకునిమా బతుకులికనుంచి మారిపోతయనుకున్న..ఒక్క పూట నాకు...

ఆజ్ కి బాత్

దశాబ్ది ఉత్సవాలు దేనికి ?1200 మంది అమరవీరుల ఆశయాలు నెరవేర్చనందుకా?ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టినందుకా?మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా?డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల...

ఆజ్ కి బాత్

అడుగడుగున తెలంగాణ బిడ్డల అణచివేత …అమలు కానీ విభజన చట్టం..తెలంగాణ సినీ కార్మికులకు తీరని కష్టాలు…రోజు రోజుకు పెరుగుతున్నఆంధ్రా కార్మిక సంఘాల ఆగడాలు….కలెక్షన్లు…మోసాలు… దందాలుపట్టించుకోని అధికారులు…హక్కుల...

ఆజ్ కి బాత్

ఊసరవెల్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది..అది ప్రకృతి దానికిచ్చిన వరం.. అది ధర్మం కూడా..కానీ ఈ సోకాల్డ్ రాజకీయనాయకులున్నారు చూడూ..వీరికి ప్రకృతి అవసరం లేదు..ధర్మాధర్మాలు అవసరంలేదు..తమ...

సారు రూటే సపరేటు..

సారు రూటే సపరేటు..ఎప్పుడూ ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు..సమ్మె చేస్తే కానీ సారు క్రమబద్దీకరణ చెయ్యడు..మొన్న విఆర్ఏలను క్రమబద్దీకరణ చేశాడు..నిన్న కార్యదర్శులను క్రమబద్దీకరణ చేశాడు..రేపు...

ఆజ్ కి బాత్..

కుటుంబం కోసం త్యాగం చేసేమహిళలు వెనక బట్టట్టు కాదు..మనల్ని ముందుకు నడిపించడానికివారు వెనుక నడుస్తారు..స్తన్యాన్ని పంచి ప్రాణం పోస్తారు..తనవారినొదిలి త్యాగం చేస్తారు..ఆడపిల్లలని చులకనగా చూడకండి.."ఆడ" పిల్లలే...

ఇది పేరుకే ప్రజలస్వామ్యం..

ప్రజాస్వామ్యం ఇది పేరుకే ప్రజలస్వామ్యం..ఎవరు వచ్చిన పీకేది ఏమి లేదు..మధ్యతరగతి కుటుంబాల్లోమార్పు తెచ్చిందేమి లేదు..పాలకులు ఎవరు వచ్చినాలేనోడు లేనట్టే ఉంటున్నాడు..ఉన్నోడు ఇంకా బలిసిపోతూనే ఉన్నాడు..ఇది ప్రజాస్వామ్యం...

ఎందుకు ఈ ఆహంకారం

మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది..ఇటుకలన్ని కలిపితే గోడలా మారుతుంది..గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది..ప్రాణం లేని వాటికి ఉన్నఐక్యత జీవమున్నమనుషులకు లేదు…ఏ చెట్టులో అహంకారం లేదు. వాటి...

ఎవరు మారాలి..?

ఎవరు మారాలి..?ఎవరి కోసం మారాలి.?పొద్దున లేచి అరగంట వ్యాయామంచేయడం చేతకాదు కానీ…100 యేళ్లు బ్రతికెయ్యాలిఓటు వేయడం చేతకాదు కానీదేశం మారాలి.తిరగబడే దమ్ము లేదు కానీఅవినీతి అంతమవ్వాలి.ఒక్క...

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె...
- Advertisement -spot_img

Latest News

మరిపడలో ఘోర విషాదం..

పెండ్లయిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు నారాయణ (27), అంజలి(22) మృతిచెందారు. ఈ విషాద సంఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో నింపింది....
- Advertisement -spot_img