Thursday, May 16, 2024

Admin

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌...

జివో 111 రద్దు

హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎలను రేగులరైజ్‌ చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం. వనపర్తి లో జర్నలిస్ట్‌ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ లో జైన్‌ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం ఉమామహేశ్వర లిప్ట్‌ ఇరిగేషన్‌...

పార్టీ కోసం ఓ మెట్టు దిగుతా..

మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఆత్మీయ ఆహ్వానం.. ఈటలకు కాంగ్రెస్‌లోకి వెల్కమ్ చెప్పిన రేవంత్ రెడ్డి అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలి.. తనను తిట్టినా పడతానని.. ఎన్నిసార్లయినా తలొంచుతాను నాతో ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడవచ్చు : రేవంత్ హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్...

ఆదాబ్‌ కథనానికి స్పందన

స్లాబ్‌ను తొలగించిన మున్సిపల్‌ అధికారులు కొత్తగూడెం : కొత్త గూడెం మున్సిపాల్టీ పరిధి లోని 35వ వార్డు కూలీలైన్‌ ఏరియా లో యూనియన్‌ బ్యాంక్‌ ఎదురుగా మున్సిపాల్టీ నిర్మించిన డ్రైయినేజీని కబ్జా చేసి స్లాబ్‌ పోసి రూం నిర్మించడానికి సిద్ధపడ్డారు. ముడుపులు తీసు కొని చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్న మున్సిపల్‌ అధికారులు తీరుపై డ్రైయినేజీని...

భారతదేశంలో బ్లూసెమీ దాని ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ గాడ్జెట్

ఈవా అనేది బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్, ఈసీజీ, ఆక్సిజన్ లెవెల్, యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ (హెచ్.బీ.ఏ. 1 సి ) వంటి 6 ముఖ్యమైన శరీర అవసరాలను కొలిచే సులభమైన 'నో ప్రిక్ నో బ్లడ్' లైఫ్ స్టైల్ గాడ్జెట్.. ఈ గాడ్జెట్ వినియోగదారులకు సంపూర్ణ జీవనశైలిని నడిపించడంలో సహాయపడటానికి నాన్-ఇన్వాసివ్,...

ఆల్బమ్ – 8 ఏ.ఎం. మెట్రో..

జుబిన్ నౌటియాల్, నూరాన్ సిస్టర్స్, విశార్ మిశ్రా, జావేద్ అలీ, జోనితా గాంధీ తదితరులు నటించారు.. న్యూ ఢిల్లీ : "8 ఏ.ఎం. మెట్రో" ఆల్బమ్ గ్రాండ్ అరంగేట్రం చేస్తున్నప్పుడు ఆత్మను కదిలించే సంగీత యాత్రను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. అత్యంత ప్రతిభావంతుడైన మార్క్ కె రాబిన్ స్వరపరిచిన ఈ పవర్ ప్యాక్డ్ ఆల్బమ్ లో...

పది కోట్ల జర్నలిస్టు సంక్షేమ నిధి ఏమైంది?

జర్నలిస్టుల మహాధర్నాకు బిఎస్పి మద్దతు వేల ఎకరాల భూమి అమ్ముకుంటరు కానీ జర్నలిస్టులకు ఇవ్వరా? కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుడే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పది కోట్లతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం కావాలని మరిచి పోయిందని బిఎస్పి రాష్ట్ర...

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూతాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…ఇప్పటికైనా మాకు సోయి వస్తేనీకు కర్రు కాల్చి...

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..రాజకీయ నాయకులకు జాతర..నేతల అండతో భూ దందాలు, సెటిల్మెంటులు ..కోట్లల్లో వాటాలు…పీడీ కేసులు ఎత్తివేత .. అసెంబ్లీకి బాటపెరుగుతున్న నిరుద్యోగం..కడుపు కాలి అడిగితే పీడీ కేసులు ..అసెంబ్లీకి రౌడీలు… కాటికి యువత..తొమ్మిది సంవత్సరాల దొర పాలనలో..నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది..ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు..చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు..దొరా...

About Me

7292 POSTS
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -