Tuesday, September 10, 2024
spot_img

trs

జోరుగా బీజేపీలోకి వలసలు

బీసీ సీఎం ప్రకటన తో భారీగా వలసలు బీజేపీలోకి చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు సూర్యాపేట జిల్లా అభివృద్ధి సంకినేని వెంకటేశ్వరరావు తోనే సాధ్యమని నమ్మి వస్తున్న ఇతర పార్టీల కార్యకర్తలు దాసాయిగూడెం శాంతినగర్ గ్రామాల నుంచి భారీగా బీజేపీ లో చేరిన బీఆర్ఎస్, కార్యకర్తలు సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గం అభివృద్ధి సంకినేని వెంకటేశ్వరరావు తోనే సాధ్యమని నమ్మి...

స్వరాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సింగరేణి..

అభివృద్ధి పరుగులు పెడుతున్న కొత్తగూడెం కొత్తగూడెం : సింగరేణి సిగలో విరజిమ్మిన సెగలు తెలంగాణ ఉద్యమ వేడిని పెంచాయి. తొడలు విరిచి గనులు తొలిచే కార్మికులంతా ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బొగ్గుబాయిలో యేటా సంబురాలే. యేటికేడూ రెట్టించిన బోనసులే! కొత్తగూడెం పరిధిలోని సింగరేణితోపాటు నియోజకవర్గంలోని పల్లెలన్నీ అభివృద్ధితోపాటు సంక్షేమాన్నీ...

టీఆర్‌ఎస్‌కు బై బై..! కాంగ్రెస్‌కు జై జై !!

మంచిరెడ్డికి గడ్డుకాలం.. మల్‌ రెడ్డికి మంచి కాలం! పెద్ద అంబర్పేట్‌ మున్సిపల్‌ బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడి రాజీనామా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి షాక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిద్దంకి కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి నాయకుల చేరికలతో జోరు మీద ఉన్న హస్తం పార్టీ అబ్దుల్లాపూర్మెట్‌ : రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం...

బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టబోతున్న టీఆర్‌ఎస్‌

తెలంగాణ రాజ్య సమితి పేరుతో పోటికి సై టీఆర్‌ఎస్‌కు గ్యాస్‌ సిలిండర్‌ గుర్తు బహుజనులకు రాజ్యాధికారంమే నినాదం.. అధికార పార్టీ గుండెలో చెలరేగుతున్న భయం.. ప్రజలను ఏవిధంగా చైతన్యం చేయాలన్నదే సవాల్‌ పుట్టిముంచనున్న మారిన పేరు బీఆర్‌ఎస్‌ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ.. హైదరాబాద్‌ : ఏ గ్యాస్‌ సిలిండర్‌ను బూచిగా చూపి బీఆర్‌ఎస్‌. నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై తమ...

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిరచిన బీజేపీ నాయకులుదేవరకొండ పట్టణం : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంద ర్భంగా పోలీసులకు భారతీయ జన తా పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది టిఆర్‌ఎస్‌ ప్రభు త్వం...

లోగుట్టు పెరుమాళ్ళకెరుక..

కానీ సోషల్ మీడియాకు తెలిసిపోతుంది..? అపార చాణుక్యుడి మదిలో ఏముందో ఎలా తెలుస్తుంది.. హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ మాస్టర్ ఫ్లాన్..! తెలంగాణాలో కాంగ్రేస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి.. ? కాంగ్రేస్ ఓడితే ఓటమినెపం రేవంత్ కు ఆపాదిస్తారా..? టీడీపీ ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టనుంది..! బీఎస్పీ వైపు ఎవరున్నారు..? బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది.. ( తెలంగాణ రాజకీయాలపై "ఆదాబ్ హైదరాబాద్ "...

ఎర్రజెండా అంటే ఎందుకంత భయం

సిపిఐని కనుమరుగు చేయాలన్న మీ ఆశలు అడియాశలే హనుమంతు కృష్ణయ్య ఆశయ సాధనకు పునరంకితమవ్వాలి. సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం, జిల్లా సహాయ కార్యదర్శి దండి |ఖమ్మం రూరల్ అవినీతిని ఊసరవెల్లుల కమ్యూనిస్టులను విమర్శించేదని ధ్వజమెత్తారు. పోయిందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే నేటి వరకు నెరవేర్చలేదన్నారు. ఆ హామీలను పక్కకు పెట్టి...

రేవంత్ రెడ్డి .. నీది నోరా మోరా ? బీజేపీ కోవర్ట్.. రేవంత్ రెడ్డి: డా. దాసోజు శ్రవణ్

‘చిల్లర మాటలకు, అవాకులు చావాకులకు, నిరాధారమైన మాటలకు మారుపేరుగా మారిన రేవంత్ రెడ్డి.. కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని ఓర్వలేక మరోసారి చిల్లరమల్లర మాటలకు పాల్పడ్డారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం సాధికారత కలిగిన నాయకుడిగా కేంద్రమంత్రులని కలవడానికి వెళితే.. ఒక...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -