Sunday, April 28, 2024

ఎర్రజెండా అంటే ఎందుకంత భయం

తప్పక చదవండి
  • సిపిఐని కనుమరుగు చేయాలన్న మీ ఆశలు అడియాశలే
  • హనుమంతు కృష్ణయ్య ఆశయ సాధనకు పునరంకితమవ్వాలి.
  • సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం, జిల్లా సహాయ కార్యదర్శి దండి

|ఖమ్మం రూరల్ అవినీతిని ఊసరవెల్లుల కమ్యూనిస్టులను విమర్శించేదని ధ్వజమెత్తారు. పోయిందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే నేటి వరకు నెరవేర్చలేదన్నారు. ఆ హామీలను పక్కకు పెట్టి సరిగ్గా బయటికి తీస్తారు.. అన్యాయాన్ని ప్రశ్నిస్తారు.. ప్రజా సమస్యలపై ఇప్పటికైనా టిఆర్ఎస్ లో నాయకులుగా చలామణి అవుతున్న పోరాటాలు చేస్తారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి మన బీటలు వారు రేపు అధికారం పోయిన తర్వాత అందులోనే ఉంటామని కదిలిస్తారు.. అనే నెపంతో ఎర్రజెండాను చూస్తేనే పాలేరు అధికార చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. సూర్యుడు భూమి పార్టీకి భయమవుతుందని, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగా ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు అజరామరంగా హేమంతరావు అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం ఉంటుందన్నారు. రామన్నపేట, దానవాయిగూడెం, కామంచికల్, పడమటి తండా గ్రామపంచాయతీలో సిపిఐ శాఖ మహాసభలను దారేడు, పడమటి తండా, జాన్బాద్ తండా గ్రామాలు సిపిఐ కు శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత గ్రామంలో ఏర్పాటు పెట్టని కోటలు గానే ఉన్నాయన్నారు. నాడు అధికారంలో ఉన్న చేసిన అరుణ పతాకాన్ని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం కాంగ్రెస్ ఆ తర్వాత వచ్చిన టిడిపి ఏమి చేయలేక కాలగర్భంలో హేమంతరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాగం కలిసిపోయాయన్నారు. తాజాగా ఇప్పుడు తమ ఓట్లతో గెలిచిన మాట్లాడుతూ… భారత కమ్యూనిస్టు పార్టీ మరో సంవత్సర ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సిపిఐని కనుమరుగు చేయాలని కాలంలో 100 సంవత్సరాలు నిండబోతున్న ఒకే ఒక్క పార్టీ చూస్తున్నాడని అది సాధ్యపడదు అన్నారు. సిపిఐ ఖమ్మం జిల్లా అన్నారు. నాటి నుంచి నేటి వరకు అధికారం ఉన్న లేకున్నా ప్రజల సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ… ప్రజలు వెన్నంటే ఎర్రజెండా చేతబట్టి అండగా నిలుస్తున్నామన్నారు. అప్రమత్తంగా ఉండాలని ఎన్నికలు వస్తుండటంతో హామీలు కాంగ్రెస్, టిడిపి, ప్రజారాజ్యం, ఇప్పుడు టిఆర్ఎస్ ఇలా గుప్పించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ చెప్పుకుంటూ పోతే ఏ పార్టీ కమ్యూనిస్టులను కదిలించలేక ప్రభుత్వం రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలనే గ్రామ మహఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ కొత్త ఎత్తుగడలకు తెర లేపారన్నారు. ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఎర్ర జెండాకు వచ్చిన నష్టం ఏమీ లేదని, ప్రభుత్వ పథకాలను సాధించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేసిన హనుమంతు కృష్ణయ్య ఆశయ సాధనకు పునరంకితమవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. అనంతరం దారేడు, పడమటి తండా, జాన్ బాత్ తండా గ్రామాల్లోని 250 కుటుంబాలు సిపిఐ లో చేరాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, జిల్లా కార్యవర్గ సభ్యులు అజ్మీర రామ్మూర్తి, సిద్ధినేని కర్ణ కుమార్, పగిళ్ల వీరభద్రం, జిల్లా సమితి సభ్యులు పుచ్చకాయల కమలాకర్, శంకరయ్య, ఓరుగంటి శేషగిరి, సీనియర్ నాయకులు బోజెడ్ల సూర్యం, జిల్లా నాయకులు హనుమంతు రాము, లింగ వెంకట్ నారాయణ, పిట్ల కృష్ణమూర్తి, మండల సమితి సభ్యులు పాసంగులు చందర్రావు, కళింగ మోహన్ రావు, బత్తిని సీతారాములు, ఏ వైఫ్ యూత్ శ్రీనాథ్ రెడ్డి, ఉసికల రవికుమార్, సర్పంచులు బండి ఉపేందర్, కళ్లెం ముత్తయ్య, దేశ బోయిన సంగయ్య ఎంపిటిసి రామ్మూర్తి తదితరులు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు