Friday, September 13, 2024
spot_img

19న శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్ల విడుదల

తప్పక చదవండి

సెప్టెంబర్‌ నెల కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను 19న విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలకు సంబంధించి లక్కీడిప్‌ కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 27-29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు