Tuesday, June 25, 2024

Seethakka

అధికారం కోల్పోవడంతో ఉక్కిరిబిక్కిరి

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిందలు దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల హావిూలు ఏమయ్యాయి పదేళ్లపాటు తెలంగాణను అప్పులకుప్ప చేశారు అధికారంలోకి రాగానే రెండు హావిూల అమలు ఫ్రీ బస్సుతో మహిళల్లో ఆనందం కాళేశ్వరంపై న్యాయవిచారణకు ఆదేశించాం బీఆర్‌ఎస్‌ నేతలే డబుల్‌ 420లు మీడియా సమావేశంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క హైదరాబాద్‌ : అధికారం కోల్పోవడంతో జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిందలు వేసే పనిలో...

సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : రవీంద్రభారతిలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క ని మెట్టమొదటి సారీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో సత్కరించి పుష్ప గుచ్చం తో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మాజీ రాజ్యసభ...

పదవీ భాద్యతలు స్వీకరించిన సీతక్క

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన సీతక్క

మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకోవాలి

షబ్బీర్‌ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్‌ వైద్యులను అడిగి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి మంచి పాలన కోసం కేసీఆర్‌ సూచనలు అవసరం వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి బాటలోనే రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్‌లో...

హస్తినకు సీఎం రేవంత్..

మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...

మంత్రివర్గంలోకి సీతక్క, సురేఖ

ఇద్దరికే ఛాన్సం అంటున్న కాంగ్రెస్‌ నేతలు వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు ముందు వరసలో ఉన్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ మహిళ, అలాగే రేవంత్‌కు...

కాంగ్రెస్‌ పార్టీకి అభివృద్ది గిట్టదు

సింగరేణిని ఆగం పట్టించిన కాంగ్రెస్‌ గిరిజనేతరులకూ పోడు పట్టాలు మేడారం జాతరను అద్భుతంగా నిర్వహిస్తున్నాం వెయ్యికోట్లను పంచిన ఘనత బీఆర్‌ఎస్‌దే ములుగు నియోజకవర్గాన్ని పట్టించుకోని సీతక్క ప్రజల కోరిక మేరకు ములుగు జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ రామగుండం : దద్దమ్మ కాంగ్రెస్‌కు చేతగాక సింగరేణిని సమైక్య నేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో...

రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..

తెలంగాణలోని ములుగు నియోజవవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆదర్శవంతంగా సేవ చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆమె రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం...

డబ్బు సంచులతో దిగుతున్నారు..

మిడతల దండులా వాలిపోతున్నారు.. ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా ప్రయత్నం.. నన్ను టార్గెట్ చేస్తున్నారు.. ప్రజలే నన్ను గెలిపిస్తారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ములుగు మ్మెల్యే సీతక్క.. ములుగు : నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవకు, డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు....

ఓయూ సమస్యలపై ఎమ్మెల్యే సీతక్కను కలిసిననాగులూరి క్రిష్ణ కుమార్‌ గౌడ్‌

సికింద్రాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై స్పందించి, విద్యార్దులకు అండగా నిలవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించినట్లు టి.పి.సి.సి ఎలక్షన్‌ కమీషన్‌ కో- ఆర్డినేషన్‌ కమిటి సభ్యులు, న్యాయవాది నాగులూరి క్రిష్ణ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓయూ లా కళాశాల విద్యార్ది నాయకుడితో, సీతక్కను ఆమె నివాసంలో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -