కాస్త పలుకుబడి ఉంటే చాలు..
ఇంట్లో అయినా ఇస్తాం.. వంటింట్లో అయినా ఇస్తాం..
అకాడమీ పేరుతో పాఠశాల నిర్వహణకు అనుమతిస్తాం
కానీ మాకంటూ ఒక ఫీజు ఉంటది అది చెల్లిస్తే సరిపోతుంది..
డీఈవోలు, ఎంఈఓల పైన ఏసీబీ దాడులు నిర్వహించాలి..
సీ.జే.ఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్..
హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖ విభాగం రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ పైన...
హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ లో ఉద్యోగుల గోల్ మాల్..
విధులు నిర్వహించకుండానే జీతాలు తీసుకుంటున్న వైనం..
ఆగడాలు చేస్తున్న నాన్ ట్రైబల్ ఉద్యోగులు..
విద్యకు దూరమవుతున్న ఆదివాసీ తెగల విద్యార్థులు…
తెలంగాణ ప్రభుత్వం ఆదివాసి తొమ్మిది విద్యార్థి తెగలను ఉన్నత చదివే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.
నల్లగొండ జిల్లా, దేవరకొండ...
భయాందోళనలో విద్యార్థులు….మఖ్తల్ : మఖ్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండుగ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారైంది. ఇప్పటికే వరుసగా కురుస్తున్నవర్షాలకు పాఠశాలలోని రెండు గదుల్లో పెచ్చులూడటంతోపాటు గోడలకు బీటలువారి, ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకరస్థితికి చేరుకుంది. దీంతో పాఠశాలలోని ఆ రెండు గదుల్లో కేవలంసా మాన్లకు మాత్రమే పరిమితం చేశారు. విద్యార్థులను బయట...
భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలుసు..హైదరాబాద్ నగరం ఎంత సురక్షితమో తెలుసు..తేలికపాటి వానలకే రోడ్లు తేలిపోతాయని తెలుసు..ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మీకు తెలియదు..ఒక రోజు ముందే బడులకు సెలవు ప్రకటిస్తేమీ సొమ్మేంపోయింది.. తీరా పిల్లల్ని స్కూళ్లకుపంపించాక.. అప్పుడు నిద్రలేచి.. మొహం కడుక్కునిసెలవలు ప్రకటించారు అమాత్యులు..బడుల్లో దిగబెట్టిన తమ పిల్లలనుఇంటికి తీసుకురావడానికి తల్లి దండ్రులుపడ్డ...
కల్వకుంట్ల హిమాన్షుకు విద్యార్థుల నుంచి రిక్వెస్టులు
తమ స్కూల్‌ను కూడా దత్తత తీసుకోవాలంటూ విన్నపం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
హైదరాబాద్, 14 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :"హిమాన్షు అన్నా.. మా స్కూల్‌లో వాష్ రూమ్స్ సరిగ్గా లేవు.. మాకు బెంచీలు బాలేవు.. ఇక కంప్యూటర్లు లేనే లేవు. మంచి స్కూల్ డ్రెస్సులు, కరాటే,...
గోదావరి ఖని : స్వచ్చత పఖ్వడా కార్యక్రమం ముగింపు వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్జీ-1 జీయం చింతల శ్రీనివాసు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఆర్ జీవన్ లో అన్ని గనులు డిపార్ట్ మెంట్స్, పాఠశాలలు, సింగరేణి రెసిడెన్సియల్ కాలని, ఆసుపత్రులలో పరిశుభ్రత పర్యావరణం, కాలుష్య నివారణ కార్యక్రమం...
సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ పాఠశాలల బంద్ - ABVP తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జూన్ 26 న తెలంగాణ...
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ స్కూల్ మాఫియాను అరికట్టి, ఫీజు నియంత్రణ చట్టానికి జూన్ 26 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రాక,...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ఈ...
నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న టి.ఎస్.ఆర్.టి.సి.
యూపీఐ డిజిలాల్ ద్వారా టికెట్ జరీ..
ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో మొదలైన ప్రక్రియ..
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని అన్ని రకాల సిటీ...