Monday, April 29, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలుసు..
హైదరాబాద్ నగరం ఎంత సురక్షితమో తెలుసు..
తేలికపాటి వానలకే రోడ్లు తేలిపోతాయని తెలుసు..
ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మీకు తెలియదు..
ఒక రోజు ముందే బడులకు సెలవు ప్రకటిస్తే
మీ సొమ్మేంపోయింది.. తీరా పిల్లల్ని స్కూళ్లకు
పంపించాక.. అప్పుడు నిద్రలేచి.. మొహం కడుక్కుని
సెలవలు ప్రకటించారు అమాత్యులు..
బడుల్లో దిగబెట్టిన తమ పిల్లలను
ఇంటికి తీసుకురావడానికి తల్లి దండ్రులు
పడ్డ నరకం.. మీకు అనవసరం..
ఛీ ఛీ సిగ్గుచేటు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు