Sunday, May 12, 2024

Registration

కంచె చేనును మేస్తే.. కాపాడేదెవరు..?

కంచె కూడా సిగ్గుపడే అధికారి నవీన్ మిట్టల్ ఐఏఎస్.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో ఈయన చేసిన అవినీతికి హద్దు లేదు.. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలంటే ఈయనకు లెక్కేలేదు.. స్వార్ధ ప్రయోజనాలకోసం బదిలీల ప్రక్రియ చేపట్టిన ఘనాపాటి.. జోన్స్ అనే ప్రక్రియను సైతం జోక్స్ గా మార్చేసిన కుసంస్కారి అధికార దుర్వినియోగం చేయడంలో ఈయనకు ఈయనే సాటి.. తన సతీమణిని సైతం...

నాడు అయ్యింది.. నేడు ఎందుకు కావడం లేదు..?

ఓ అజ్ఞాతవాసి సూచన మేరక ఆగిన రిజిస్ట్రేషన్లు..! పెంజర్ల భూములపై రెవెన్యూ అధికారుల వింత ధోరణి.. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న రైతులు.. ఎటూ తేల్చకుండా వెళ్లిపోయిన తహసిల్దార్‌..కొత్తూరు : ఓ రైతు తన అవసరాల నిమిత్తం భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో కొనుగోలుదారుడు అమ్మకం దారుడికి మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ధరణిలో స్లాట్‌ బుక్‌...

అక్రమాల ఆదిత్య..

ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పై మున్సిపల్ మంత్రికి అంత ప్రేమెందుకు..? కస్టమర్ల దగ్గర అడ్వాన్సులు, కొందరు పూర్తి అమౌంట్స్ తీసుకున్నారు.. ఇప్పటిదాకా వారికి ఫ్లాట్స్ అప్పజెప్పకపోవడానికి కారణం ఏమిటి..? 6 ఏళ్ల క్రితమే డబ్బులు కట్టిన వారి బ్రతుకులు ఆగమేనా..? ఆదిత్య వారు రిజిస్ట్రేషన్ చేసిన కొందరు కస్టమర్లు అమ్ముకోవాలంటే రిజిస్టేషన్లు జరగడం లేదు.. మాకు అధికార పార్టీ అండ ఉంది...

రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు స్పెషల్ కోఆర్డినేటర్ గా సజ్జు మహమ్మద్ నియామకం..

సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న రాజీవ్ గాంధీ క్విజ్ కాంపి టీషన్ కు హుజురాబాద్ నియోజక వర్గానికి క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కోఆర్డినేటర్గా సజ్జాద్ మొహమ్మద్ ను నియమించిన తెలంగాణ యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -