Tuesday, May 21, 2024

prime minister modi

కేసీఆర్‌ కనిపిస్తలేడు..!

ట్విట్టర్‌ టిల్లుపై అనుమానమొస్తోందికరీంనగర్‌లో మసీదుకు 8 ఎకరాలు..మందిరానికి 5 ఎకరాలు మాత్రమే కేటాయిస్తారా? బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ క్షణమైనా చీలే ప్రమాదముంది వెంటనే కేసీఆర్‌ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలి మోడీ చెప్పింది తప్పని నిరూపించే దమ్ముందా? భాగ్యలక్ష్మీ ఎదుట కేసీఆర్‌తో ప్రమాణం చేయిస్తారా? ఆస్తులపై బహిరంగ ప్రకటన చేసే దమ్ముందా? హిందువులంటే బీఆర్‌ఎస్‌కు అంత చులకనెందుకు? కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగిన ఎంపీ బండి హైదరాబాద్‌...

మహిళా బిల్లు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..?

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఎస్‌పీ నేత డింపుల్ యాదవ్‌ మోదీ సర్కార్‌ను నిలదీశారు. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిరదని ఆరోపించారు. పదేండ్లుగా ఎన్నడూ లేనిది ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా మహిళలు ఎందుకు గుర్తుకువచ్చారని ఎస్‌పీ ఎంపీ డిరపుల్‌ యాదవ్‌ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు...

ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం

విక్రమ్‌ దిగిన ప్రదేశాకి శివ్‌ శక్తి పాయింట్‌గా నామకరణం ప్రజ్ఞాన్‌ పాదముద్రల ప్రాంతానికి తిరంగాగా గుర్తింపు విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో చేరిక శాస్త్రవేత్లకు అభినందనలు, ప్రశంసలు భారత్‌ వెలుగుదిక్సూచిగా మారిందని కితాబు చంద్రాయన్‌ శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ప్రశంసలు చంద్రయాన్‌3 మిషన్‌ విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అభినందించారు. సైన్స్‌ను, భవిష్యత్తును విశ్వసించే ప్రపంచ...

నా జీవితం ధన్యమైంది..

చంద్రయాన్-3 విజయాన్ని దక్షిణాఫ్రికా నుంచి వీక్షించిన ప్రధాని మోడీ.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన మరుక్షణంలో మోడీ ముఖంలో ఆనందం.. ఇదో చారిత్రక క్షణం.. ప్రపంచం అబ్బురపడిన దృశ్యం.. ఈ విజయం యావత్ మానవాళిది : ప్రధాని మోడీ.. ఒక అద్భుతం ఆవిష్కృతమైంది.. యావత్ భారతావని ప్రజల గుండెలు ఉప్పొంగాయి.. ఇస్రో శాస్త్రవేత్తల విజ్ఞానం ప్రపంచానికి సరికొత్త పాఠాలు నేర్పాయి.....

నువు గోకు గోకపో గోకుతూనే ఉంటా.

స్మశానానికి ముగ్గు ఉండదు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు అన్నది నానుడి కొన్ని నెలల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో కేంద్రంలోని బిజెపి సర్దార్ కు ఒక సవాల్ విసిరిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో ఉన్న బిజెపి...

విలువల కోసం పదవులనే త్యజించిన త్యాగి అటల్ జీ..

గ్రామ స్వరాజ్య స్థాపనకు తపించిన కృషీవలుడు.. ప్రజాస్వామ్య ఫలాలను పేదలకు అందించిన మహనీయుడు.. ప్రతిపక్షమంటే ప్రజల పక్షమని నిరూపించిన గొప్ప నేత.. వాజ్ పేయి బాటలో నడుస్తూ భారత్ ను ‘‘విశ్వగురు’’గా తీర్చిదిద్దుతున్న మోదీ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్.. న్యూఢిల్లీలో వాజ్ పేయికి పుష్పాంజలి ఘటించి, సేవలను స్మరించుకున్న సంజయ్.. న్యూ ఢిల్లీ : ప్రజాస్వామ్య...

దేశం నన్ను నమ్మింది…నేను దేశాన్ని నిలబెట్టా : ప్రధాని మోడీ..

విూరిచ్చిన స్ఫూర్తితో ఆర్ధికంగా అగ్రభాగాన నిలిపాను.. మార్పు తీసుకొస్తానన్న వాగ్దానం నెరవేర్చాను.. వచ్చే ఎన్నికల్లో మరోమారు విూ ఆశిస్సులతో వస్తా.. వచ్చేయేడూ నేనే ఎర్రకోటపై జెండా ఎగురేస్తా.. విూరు కన్న కలల కోసం నా చెమట చిందిస్తా.. 140 కోట్ల భారతీయులు నా పరివారమే.. గతంలో అక్రమాలు, కుంభకోణాలు రాజ్యమేలాయి.. మణిపూర్‌కు యావత్‌ భారతావని అండగా ఉంది.. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రధాని...

1947 ఆగస్ట్14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారిని ప్రధాని మోదీ నివాళి

వలసబాట పట్టిన వారి కష్టాలను, పోరాటాన్ని ఈ రోజు గుర్తు చేస్తుందని వెల్లడి 2021 నుండి ఆగస్ట్ 14ను దేశ విభజన గాయాల స్మారక దినంగా పాటిస్తున్న ప్రభుత్వం దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నివాళులు అర్పించారు. 1947 అగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని...

మోడీ ఏమైనా దేవుడా…!

రాజ్యసభలో ఖర్గే తీవ్ర అసహనంన్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఖర్గే మాట్లాడుతుండగా పాలకపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించడంతో ఓ దశలో ఖర్గే సహనం కోల్పోయారు. సభ్యులు అదే పనిగా నినాదాలు చేస్తుండటంతో ఆయన ఒకింత ఆగ్రహానికి...

విపక్షం అభాసుపాలైంది : ప్రధాని మోడీ..

వారి అవిశ్వాసంతో మపై మరింత విశ్వాసం పెరిగింది.. అనేకసార్లు అవిశ్వాసం పెట్టి చేతులు కాల్చుకున్న సంగతి మరిచారు.. భారత్‌ ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది.. అది ఇండియా కూటమి కాదు.. ఘమిండియా అదో వారతస్వ రాజకీయ కూటమి.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. వాళ్ళు నోబాల్స్ వేస్తున్నారు.. మేము సిక్సర్లు కొడుతున్నాం.. విశ్వాస పరీక్షపై చర్చలో ఘాటుగా సమాధానం ఇచ్చిన మోడీ..న్యూ ఢిల్లీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -