Friday, May 10, 2024

prime minister modi

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోడీ

మోడీ, అమిత్‌షాల విధానాలు చేటు బీజేపీది క్రిమినల్ గవర్నమెంట్‌ ఆదానీకి కట్టబెడుతున్న దేశ సంపద సిపిఐ 99వ వార్షికోత్సవంలో లెఫ్ట్‌ నేతల మండిపాటు హైదరాబాద్‌ ; దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల...

నన్ను మరీ అంతగా పొగడడం మంచిది కాదు

ఇది నాకూ ప్రజలకు మధ్య దూరం పెంచుతుంది సొంత ఎంపిలకు ప్రధాని మోడీ సూచన న్యూఢిల్లీ : తనను ’ఆదరణీయ’ లేదా ‘శ్రీ’ మోదీ అంటూ సంబోధించవద్దని ప్రధాని మోదీ గురువారం తన సహచర ఎంపీలకు సూచించారు. దేశరాజధానిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు సూచన చేశారు. తన పేరుకు ఇలాంటి గౌరవవాచకాలు జోడిస్తే...

ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

రంగంలోకి దిగిన అంతర్జాతీయ టన్నెలింగ్‌ నిపుణులు త్వరలోనే బయటకు తీసుకురాబోతున్నామంటూ ధీమా వ్యక్తం సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్‌.. ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్‌ నిపుణులు ఆర్నాల్డ్‌ డ్రిక్స్‌ రంగంలోకి దిగారు. సిల్‌క్యారాలోని సొరంగం కూలిన ప్రదేశంలో ఆయన తనిఖీలు చేపట్టారు. కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు...

తమ్ముడూ మందకృష్ణా.. 30ఏళ్ళు పోరాడావ్‌

మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలుకుతా… ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తాం చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడివుంది మందకృష్ణ మాదిగను అభినందించిన ప్రధాని మోడీ దళిత సీఎం అంటూ మోసం చేసిన కేసీఆర్‌ అంబేడ్కర్‌ను ఓడిరచి అవమానించిన కాంగ్రెస్‌ మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ వెల్లడి హైదరాబాద్‌ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా త్వరలో ఓ కమిటీ వేస్తామని...

ఒక్క డోసుకు రూ. 17కోట్లు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ ఈ ఇంజెక్షన్‌ సింగిల్‌డోస్‌ ఖరీదు రూ.17 కోట్లు ఈ విషయంపై మోడీని కలిసిన కర్ణాటక సీఎం ఈ ప్రపంచంలోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్‌ పేరు జోల్జెన్స్మా. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. ఇది భారతదేశంలో ఆమోదించబడనప్పటికీ, వైద్యుని సిఫార్సు, ప్రభుత్వ ఆమోదం ద్వారా దీన్ని దిగుమతి చేసుకోవచ్చు....

బీజేపీకి ఒక్క ఓటు కూడా వెయ్యొద్దు అని చెప్పిన సీఎం కేసీఆర్

కామారెడ్డి : ప్రధాని నరేంద్రమోదీపైన, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్న సీఎం కేసీఆర్‌.. కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన అనంతరం అక్కడ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు....

సకల జనుల సమరంతోనే తెలంగాణ

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన బిఆర్‌ఎస్‌ రాష్ట్రం ఏర్పాడ్డా ఫలాలు సామాన్యులకు అందడం లేదు మోడీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు హైదరాబాద్‌ మోడీ సభలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌ : సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ’జల్‌, జంగల్‌, జమీన్‌ అంటూ కుమురం భీం పోరాడారు. నీళ్లు,...

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అరుణ..

డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ ప్రచారం మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని స్పందన తెలంగాణలో బీజేపీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ఈ పార్టీలోకి పెద్ద పెద్ద నేతలు చేరారు. ఇప్పుడు కీలక నేతలు కొందరు పార్టీని వీడారు. బీజేపీని చాలా మంది నేతలు వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున...

బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలు

వారిది ఫెవికాల్‌ బంధం బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నారు మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బీజేపీ పొత్తును కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న రహస్య స్నేహబంధం మోదీ మాటల్లో తెలిసిందంటూ విమర్శించారు....

కేసీఆర్‌ కనిపిస్తలేడు..!

ట్విట్టర్‌ టిల్లుపై అనుమానమొస్తోందికరీంనగర్‌లో మసీదుకు 8 ఎకరాలు..మందిరానికి 5 ఎకరాలు మాత్రమే కేటాయిస్తారా? బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ క్షణమైనా చీలే ప్రమాదముంది వెంటనే కేసీఆర్‌ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలి మోడీ చెప్పింది తప్పని నిరూపించే దమ్ముందా? భాగ్యలక్ష్మీ ఎదుట కేసీఆర్‌తో ప్రమాణం చేయిస్తారా? ఆస్తులపై బహిరంగ ప్రకటన చేసే దమ్ముందా? హిందువులంటే బీఆర్‌ఎస్‌కు అంత చులకనెందుకు? కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగిన ఎంపీ బండి హైదరాబాద్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -