Wednesday, May 15, 2024

notification

న్యూఢిల్లీ సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు..

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్‌ అకౌంటెంట్‌, పబ్లికేషన్‌ అసిస్టెంట్‌, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, డిప్యూటీ సెక్రటరీ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి 10+2, ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ప‌ని...

నాగ్‌పుర్ ట్రిపుల్‌ ఐటీలో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

అడ్మినిస్ట్రేషన్‌, సివిల్, ఎలక్ట్రికల్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్‌ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, బీటెక్‌, బీఈ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు :...

హామీలు నెరవేర్చే పనిలో కర్ణాటక గవర్నమెంట్..

మాట నిలబెట్టుకునే పనిలో సీఎం సిద్దరామయ్య.. రైతుల కోసం విన్నూతన కార్యక్రమం.. అగ్రికల్చర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి పచ్చ జెండా ఊపిన సిద్దరామయ్య ప్రభుత్వం..తాజాగా రైతుల కోసం మరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. కర్ణాటక వ్యాప్తంగా నందిని డెయిరీ...

భారత నౌకాదళంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన..

భారత నౌకాదళంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన..ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేస్తారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ఉంటుంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు: అగ్నివీర్‌(సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌- ఎస్‌ఎస్‌ఆర్‌).. ఖాళీలు: 1,365(పురుషులు-1,120, మహిళలు-273).. అర్హత: మేథ్స్‌, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా…కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌...

ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)- ‘ఆలిండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్‌(ఏఐఏపీజీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ కాలేజీల్లో ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎ్‌సఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/...

డీ.ఆర్.డీ.ఓ. ఉద్యోగ అవకాశాలు..

నోటిఫికేషన్ విడుదల చేసిన డీ.ఆర్.డీ.ఓ. అధికారులు.. ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 181 సైంటిస్ట్‌-బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అర్హులు. గేట్‌ స్కోర్‌,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -