మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్ అకౌంటెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 10+2, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 09.. పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్ అకౌంటెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ తదితరాలు. అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి + ఇంటర్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయసు: 30-50 ఏండ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.18000 నుంచి రూ.208700.. దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను కార్యదర్శి, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ-110001 అడ్రస్‌కు పంపించాలి.. చివరి తేది : జూన్ 13.. వెబ్‌సైట్ : https://sahitya-akademi.gov.in/