Saturday, April 27, 2024

నాగ్‌పుర్ ట్రిపుల్‌ ఐటీలో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

తప్పక చదవండి

అడ్మినిస్ట్రేషన్‌, సివిల్, ఎలక్ట్రికల్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్‌ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, బీటెక్‌, బీఈ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 04.. పోస్టులు : జూనియర్‌ ఆఫీసర్.. విభాగాలు : అడ్మినిస్ట్రేషన్‌, సివిల్, ఎలక్ట్రికల్.. అర్హ‌త‌లు : సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, బీటెక్‌, బీఈ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. ద‌ర‌ఖాస్తు : అన్‌లైన్‌లో.. జీతం: నెలకు రూ.30000 చెల్లిస్తారు. చివరి తేదీ: జూన్ 09.. వెబ్‌సైట్ : https://iiitn.ac.in..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు