Monday, May 20, 2024

manipur

హర్యానాలో హింస..

రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి! నుహ్ జిల్లాలో యాత్ర చేపట్టిన విశ్వ హిందూ పరిషత్ యాత్రను అడ్డుకున్న ఓ వర్గం యువకులు పలు వాహనాలకు నిప్పు.. రాళ్లు రువ్వుకున్న అల్లరి మూకలు నుహ్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ మణిపూర్‌‌ మంటలు చల్లారాయని అనుకునేలోపే.. హర్యానాలో హింస చెలరేగింది. సోమవారం నుహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ...

మణిపూర్ పై సుప్రీం నజర్..

వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తోంది ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా మణిపూర్‌ ఘటనపై విచారణలో సుప్రీం సిజె ప్రశ్నలు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్న సుప్రీం కోర్టు.. మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు...

కేంద్రానికి ప్రతిపక్ష ఇండియా ఎంపీల వార్నింగ్..

మణిపూర్ సమస్యకు తెరదించాలి.. దేశ భద్రతకే ముప్పు ఏర్పడనుంది.. అక్కడి విషయాలను గవర్నర్ కి తెలిపిన కూటమి.. అన్ని తెగల నాయకులతో సమావేశాలు నిర్వహించాలి.. మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను...

వాయిదాల సభలు

పార్లమెంట్‌ సోమవారానికి వాయిదా వరుసగా ఏడోరోజూ మణిపూర్‌ మంటలు ప్రతిష్ఠంభన మధ్యే విపక్షాల ఆందోళన టీిఎంసీ నేత ఒబ్రెయిన్‌ పై మండిపడ్డ ధన్‌కడ్‌ చర్చించడానికి 267 అవసరం లేదన్న గోయల్‌న్యూఢిల్లీ : మణిపూర్‌ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు పట్టువిడుపులు లేని ధోరణ ప్రదర్శించడంతో వరుసగా ఏడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ప్రతిష్టంభనతో పార్లమెంట్‌...

మణిపూర్‌లోమహిళల నగ్న ఊరేగింపుపై విదేశాల స్పందన..

మణిపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన మహిళల నగ్న ఊరేగింపుపై విదేశాలు స్పందిస్తున్నాయి. ఈ హేయమైన ఘటనపై అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊరేగింపు వీడియో చూసి భయాందోళనకు గురైనట్టు తెలిపింది. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సీనియర్‌ పాలనాధికారి వేదాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు....

ప్రధాని విమర్శలను తిప్పి కొట్టినరాహుల్‌ గాంధీ

మణిపూర్‌లో తిరిగి శాంతిని తీసుకువస్తాం మణిపూర్‌లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాం ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌ ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేన్యూఢిల్లీ : ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రతిపక్షాల కూటమి పేరుపై ప్రధాని మోదీ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రధాని మోదీ.. విపక్షాలను ఇండియన్‌ ముజాహి దీన్‌తో...

దేశాన్ని విచ్చిన్నం చేసే భారీ కుట్ర జరుగుతోంది..

ఆందోళన వ్యక్తం చేసిన వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి మిలింద్ పరాండే.. మణిపూర్ సంఘటనలను బూచిగా చూపుతూ హిందూ, క్రిష్టియన్ వివాదంగా చూపుతున్నారు.. ఇలాంటి విద్రోహర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..న్యూ ఢిల్లీ : మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను హిందూ, క్రిష్టియన్ మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం...

ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ మండుతున్నది !

అసలు కారణాలేంటి ఒక సారి చూద్దాం.. ఇది ఒక వాట్సప్ మెసేజ్ నుంచి సేకరించబడింది.. పార్థసారధి పోట్లూరి వాల్ నుండి తీసుకొనబడ్డ ఆర్టికల్.. మణిపూర్ లో మే 3 వతేదీన న మొదలయిన ఘర్షణలు రోజు రోజుకి కి తీవ్ర రూపం దాల్చి చివరకి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది..మణిపూర్ లో ఉంటున్న కుకీ, నాగా,...

మారాల్సింది మనమే తల్లులారా!

యుగాలు మారినాతరాలు మారినామానవ మృగాలు మారలేదు రాజ్యాలు మారినాప్రభుత్వాలు మారినాపాలకుడి హింస మారలేదు నాగరికతలు మారినాసంస్కృతులు మారినానగ్న హృదయాలఊరేగింపులు మారలేదు అమ్మతనంపై చెలరేగేరాక్షసత్వం మారలేదుఅవనిపై ఆధిపత్యం మారలేదు ఆత్మరక్షణ ఆయుధాలుగాపోరాట ఫిరంగుల్లామారాల్సింది మనమే తల్లులారా! (మణిపూర్ మహిళా ఉదంతం సాక్షిగా) ది.21.07.2023విశ్వ జంపాలన్యాయవాది,తెలంగాణ విద్యాంతుల వేదిక7793968907

మణిపూర్ ఘటనను ఖండించిన ప్రధాని మోడీ..

ఈ సంఘటన దేశానికి సిగ్గుచేటు..పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. అనంతరం పార్లమెంట్‌ సమావేశాల గురించి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -