Wednesday, April 17, 2024

manipur

రాహుల్‌ యాత్ర 2.0

(మీ కోసం.. దేశం కోసం..) మణిపూర్‌లో నుంచి ముంబై జనవరి 14 నుంచి మార్చి 20 వరకు భారత్‌ న్యాయ యాత్రగా నామకరణం 6,200 కిలోమీటర్ల మేర యాత్ర 14 రాష్ట్రాలు.. 85జిల్లాలు పార్లమెంట్‌ ఎన్నికల కాంగ్రెస్‌ స్కెచ్‌ న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్నికలు దూసుకు వస్తున్న వేళ.. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి యాత్ర చేపట్టనున్నారు. ’భారత్‌ న్యాయ’ పేరిట...

శిలాజ ఇంధనాలను అంతం చేయండి

భూ గ్రహాన్ని రక్షించే చర్యలు కావాలి అంతర్జాతీయ వేదికపై 12 ఏళ్ల మణిపూర్‌ బాలిక నిరసన న్యూఢిల్లీ : దుబాయ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సమావేశం 2023 లో మణిపూర్‌కు చెందిన 12 ఏళ్ల వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం నిరసన తెలిపారు. కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా ఒక్కసారిగా వేదికపైకి వచ్చిన బాలిక ’శిలాజ ఇంధనాలను అంతం చేయండి....

ప్రధానికి ఇజ్రాయిల్‌ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్‌

మణిపూర్‌ లో ఏం జరుగుతుందనే దానిపై పట్టింపు లేదు.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్‌ -హమాస్‌ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఫైర్‌ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో...

మణిపూర్‌లో మళ్లీ హింస…పలువురికి గాయాలు

ఇంఫాల్‌ : భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకున్నది. గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతోపాటు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. సెప్టెంబరు 16న ఆర్మీ డ్రెస్‌ ధరించడంతోపాటు అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఐదుగురు...

మణిపూర్‌ ఘటనపై పోలీసుల డేటా 175 మంది ప్రాణాలు కోల్పోయారు…

96 మృతదేహాలు మార్చురీలో ఉన్నాయి 1,118 మంది గాయపడ్డారని వెల్లడి మణిపూర్‌ : రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో గత కొన్ని నెలలుగా కల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. అక్కడక్కడా అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రంలో...

అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం..

రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం.. మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్‌ అందచేస్తాం.. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు.. భోపాల్‌ :మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్‌ నిర్వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రకటించారు. మంగళవారం బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని సాగర్‌లో ఒక బహిరంగ...

కళ్ళుండి చూడలేని కబోది కల్వకుంట్ల కవిత..

టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి..హైదరాబాద్ : నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి లిక్కర్ దందా మత్తులో కళ్ళు కనబడటం లేదని మణిపూర్ లో మహిళపై జరిగిన ఘటనపై మాట్లాడకుండా రాహుల్ గాంధీపై వ్యంగంగా మాట్లాడడం హాస్యాస్పదమని, మైనార్టీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని,12...

దేశం నన్ను నమ్మింది…నేను దేశాన్ని నిలబెట్టా : ప్రధాని మోడీ..

విూరిచ్చిన స్ఫూర్తితో ఆర్ధికంగా అగ్రభాగాన నిలిపాను.. మార్పు తీసుకొస్తానన్న వాగ్దానం నెరవేర్చాను.. వచ్చే ఎన్నికల్లో మరోమారు విూ ఆశిస్సులతో వస్తా.. వచ్చేయేడూ నేనే ఎర్రకోటపై జెండా ఎగురేస్తా.. విూరు కన్న కలల కోసం నా చెమట చిందిస్తా.. 140 కోట్ల భారతీయులు నా పరివారమే.. గతంలో అక్రమాలు, కుంభకోణాలు రాజ్యమేలాయి.. మణిపూర్‌కు యావత్‌ భారతావని అండగా ఉంది.. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రధాని...

అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ

మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌ రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల ఆగ్రహం రాహుల్‌ తీరును తూర్పారబట్టిన మంత్రి స్మృతి ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారన్న కిరణ్‌ ప్రసంగం ముగించి సభను వీడిన ఎంపీ రాహుల్‌న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం చర్చలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌...

లోక్‌సభలో లొల్లి

గందరగోళం మధ్యన ఉభయ సభలు మణిపూర్‌, ఢిల్లీ ఆర్డినెన్స్‌లపై ఆందోళన సభను వాయిదా వేసిన సభాధ్యక్షుడు సభ్యుల తీరుకు నిరసనగా సభకు స్పీకర్‌ ఓంబిర్లా గైర్హాజరుమణిపూర్‌ అంశానికితోడు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం లోక్‌ సభ ప్రారంభం కాగానే మణిపూర్‌ అల్లర్లు,ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -