Saturday, July 27, 2024

మణిపూర్‌లోమహిళల నగ్న ఊరేగింపుపై విదేశాల స్పందన..

తప్పక చదవండి

మణిపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన మహిళల నగ్న ఊరేగింపుపై విదేశాలు స్పందిస్తున్నాయి. ఈ హేయమైన ఘటనపై అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊరేగింపు వీడియో చూసి భయాందోళనకు గురైనట్టు తెలిపింది. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సీనియర్‌ పాలనాధికారి వేదాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఊరేగింపు వీడియో చూసి భయాందోళనకు గురైనట్టు తెలిపింది. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సీనియర్‌ పాలనాధికారి వేదాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు