Friday, July 26, 2024

MAlkajgiri

రాహుల్‌, ప్రియాంకల రాకతో జన సందోహమైన మల్కాజ్‌గిరి..

ఢిల్లీ లో నేను ప్రియాంక మీ సేవకులం : రాహుల్‌ గాంధీ దొరల పాలన కావాలా ప్రజాపాలన కావాలా : ప్రియాంక గాంధీ బాయ్‌ బాయ్‌ కేసీఆర్‌ : రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు...

మైనంపల్లి వెంట పోయేది ఎవరు..? ఉండేది ఎవరు..?

ముందు పోతే గొయ్యి, వెనకకుపోతే నుయ్యి.. మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్ల పరిస్థితి దారుణం.. తాను కార్పొరేటర్లుగా గెలిపించుకున్న తనఅనుచరులు అతనికి మద్దతుగా నిలుస్తారా.. లేదా హ్యాండ్‌ ఇస్తారా.. చూడాలి.. మల్కాజిగిరి : మల్కాజిగిరి అంటే మైనంపల్లి, మైనంపల్లి అంటే మల్కాజిగిరి అనే స్థాయికి మల్కాజిగిరి ప్రజల్లో, టిఆర్‌ఎస్‌ నాయకుల్లో ఒక భావన కలిగించే విధంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు...

మల్కాజ్ గిరి సీటు మైనంపల్లిదేనా…

ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నగులాబీ బాస్‌.. కొత్త అభ్యర్థిని ఖరారు చేయాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం.. అభ్యర్థుల్లో ప్రధానంగా వినబడుతున్న నలుగురి పేర్లు.. పరిశీలనలో శంభీపూర్‌ రాజు,రామ్మోహన్‌తో పాటు రాజశేఖర్‌ రెడ్డి పేర్లు.. ఓ మాజీని పార్టీలోకి తీసుకొచ్చి టికెట్‌ ఇస్తారని జోరందుకున్న ప్రచారం ! ఈ సందిగ్దతకు పులిస్టాప్‌ పడే అవకాశం ఉందా..? అంటున్న విశ్లేషకులు..హైదరాబాద్‌ : మైనంపల్లి కామెంట్స్‌...

తవ్వారు వదిలేశారు..

సంవత్సరం దాటినా వేయని రోడ్డు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు అరిగోస పడుతున్న బస్తీ వాసులుమల్కాజిగిరి : కొండ నాలుకకు మందేస్తే,ఉన్న నాలుక ఊడిరది అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్‌ నగర్‌ 141 డివిజన్‌ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీ టీచర్స్‌ కాలనీలో అధికారులు చేసిన పనిని చూస్తే సామెతకు సరిగ్గా సరిపోతుంది. రోడ్డు సరిగ్గా...

అక్రమ కట్టడాలను సక్రమం చేస్తుంది ఎవరు?

మల్కాజిగిరి : మల్కాజ్గిరి నియోజకవర్గం లోని మల్కాజ్గిరి సర్కిల్‌ పరిధిలోని దాదాపు ఆరు డివిజన్‌ లలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్న వారిని అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. ప్రభుత్వ నిబంధనలను పాతర వేసే విధంగా చిన్న చిన్న ప్లాట్‌ లలో భారీ కట్టడాలను ప్రమాదకరంగా నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మల్కాజ్గిరి టౌన్‌...

సఖ్యత లేని రాజకీయాలు

ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..?ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలుమల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గంలో మూడు పార్టీల ప్రతినిధులతో ప్రజలు అయోమయంలో ఉన్నార నడానికి ఎటువంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఎంపీ, బిఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే,బిజెపి పార్టీకి సంబంధిం చిన కార్పొరేటర్లు ఉండడంతో నియోజకవర్గం పరిధిలోని...

అదుపు తప్పితే..ప్రాణాలు గాల్లోకే..

మల్కాజ్గిరి : చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది, కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.గురువారం బాచుపల్లి లో రోడ్డుపై ఏర్పడ్డ గుంత వల్ల 8 సంవత్సరాల బాలిక దీక్షిత ప్రాణాలు కోల్పోవడం జరిగింది.అలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా అధికా రులు ముందు చర్యలుగా రోడ్లపై ఏర్పడ్డ గుంతలు...

వీధి కుక్కల దాడి..

తృతిలో ప్రాణాలతో బయటపడ్డ ఆరేళ్ల బాలుడు.. ధైర్యం చేసి కాపాడిన ఓ మహిళ.. స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు.. తక్షణమే కుక్కలను తరలించాలన్నా స్థానికులు.. మల్కాజ్‌ గిరి, గౌతమ్‌ నగర్‌లో వెలుగుచూసిన దారుణం..మల్కాజ్‌ గిరి : చస్తే కానీ పట్టించుకోరా..చస్తున్నా వేడుక చూస్తారా.. అంటూ జిహెచ్‌ఎంసి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల తీరుపై కాలనీ వాసులు మండిపడ్డారు. వివరాల్లోకి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -