Monday, May 20, 2024

lokh sabha

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కంగన పోటీ!

ద్వారక : త్వరలో తాను రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయా న్ని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విూరు పోటీ చేస్తారా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే వచ్చే లోక్‌సభ...

మహిళా బిల్లు అమలు చేయాలి..

2024 కు ముందే అమలు చేయాలని విజ్ఞప్తి ఇటీవలె చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ల బిల్లు మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చేందుకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించింది....

ఎన్డీయేలోకి జేడీఎస్‌..

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ! అమిత్‌ షా, జేపీ నడ్డాలతో కుమారస్వామి భేటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక పరిణామం జేడీఎస్‌ రాకను ఆహ్వానించిన బీజేపీ కర్ణాటకకు చెందిన జనతా దళ్‌ సెక్యూలర్‌ (జేడీఎస్‌).. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. బీజేపీ అగ్రనేతలు అమిత్‌...

గెలుపు కోసమే మహిళా బిల్లు తెరపైకి

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్‌కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ పేర్కొన్నారు. 2010లో కాంగ్రెస్‌ తీసుకువచ్చిన మహిళా బిల్లు తక్షణ అమలుకు ఉద్దేశించినదయితే, 2023 మహిళా బిల్లు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం అమలుకు నోచుకుంటుందని ఇరు...

మహిళా బిల్లు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..?

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఎస్‌పీ నేత డింపుల్ యాదవ్‌ మోదీ సర్కార్‌ను నిలదీశారు. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిరదని ఆరోపించారు. పదేండ్లుగా ఎన్నడూ లేనిది ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా మహిళలు ఎందుకు గుర్తుకువచ్చారని ఎస్‌పీ ఎంపీ డిరపుల్‌ యాదవ్‌ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు...

కోవింద్‌ కమిటీ రెడీ..

జమిలీ ఎన్నికలపై కేంద్రం సీరియస్ ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు అమిత్‌ షా, అధీర్‌ రంజన్‌, గులాంనబీలకు చోటున్యూఢిల్లీ : వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై కేంద్ర ప్రభుత్వం శనివారం కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో విపక్ష...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -