Sunday, May 12, 2024

latest news

అక్టోబర్‌ మొదటి వారంలో గ్రూప్‌-4 ఫలితాలు!

హైదరాబాద్‌ : తెలంగాణలో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకిసీబీఆర్టీ విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ 20 విడుదల చేసింది. అయితే.. ఇప్పుడు గ్రూప్‌-4 ఫలితాలు కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి....

డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘించిన మహిళలకు కఠిన శిక్షలు

టెహ్రాన్‌ : డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిన మహిళలు, బాలికల విషయంలో జైలు శిక్షలు, జరిమానాలను పెంచే వివాదాస్పద బిల్లుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అనుచితంగా దుస్తులు ధరించిన వారు ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారు. ఈ చట్టం అమలు తీరును, ఫలితాలను మూడేళ్లపాటు పరిశీలించనున్నారు....

కారు డ్రైవర్‌ ఖాతాలో రూ.9 వేల కోట్ల జమ

చెన్నై : కారు డ్రైవర్‌ బ్యాంకు అక్కౌంట్‌లో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అª`దదె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్‌...

జాహ్నవి మృతిపై ఎగతాళి చేసిన పోలీస్‌ సస్పెండ్‌

సియాటెల్‌ : అమెరికాలోని సియాటెల్‌లో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన పోలీస్‌ అధికారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై విచారించిన సియాల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ సంబంధిత పోలీస్‌ అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించి కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేతనం లేని...

చెన్నై – తిరునల్వేలి మధ్య ‘వందే భారత్‌’

పెరంబూర్‌ : చెన్నై తిరునల్వేలి మధ్య ఈనెల 24వ తేది నుంచి వందే భారత్‌ రైలు ప్రారంభం కానుందని దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి తమకు సమాచారం అందిందని, ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోడీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం అనంతరం, దేశవ్యాప్తంగా...

అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు

హైదరాబాద్‌ :అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు అని సినీ నటుడు బ్రహ్మానందం కొనియాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్‌ శతజయంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు,...

ఆర్‌టిసి బస్సు బోల్తా…ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి : అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌కి...

మహిళా కోటా కోసం నా సీటును కూడా వదులుకుంటా : మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ : మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ టెక్‌పార్క్‌ను బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి...

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో రూ.4 కోట్ల 61 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు నిర్మాణానికి, శంకుస్థాపనలు, మహిళల, కుర్మ సంఘ భవనాల నిర్మాణానికి ప్రొసీడిరగ్‌ పత్రాలను...

బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి, బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానం మహబూబాబాద్‌ : పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్‌మాన్‌ సింగ్‌ తండాకు చెందిన సర్పంచ్‌ గుగులోత్‌ పటేల్‌ నాయక్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ యువజన నాయకులు గుగులోత్‌ గణేశ్‌, గుగులోత్‌ యాకన్న, గుగులోత్‌ యాకన్నతోపాటు మరికొందరు ఆ పార్టీకి రాజీనామా చేసి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -