తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను ప్రకటించింది. అయితే బీజేపీకి లోక్ సభ...
అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్‌పై రిటైర్డ్ జడ్జితో విచారణ
బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు
బీసీ ముఖ్యమంత్రి హామీ అందరినీ ఆకర్షిస్తోందని వెల్లడి
బీజేపీ ఓ మాట చెబితే కట్టుబడి ఉంటుందని అందరికీ అర్థమైందని వ్యాఖ్య
బీఆర్ఎస్, కాంగ్రెస్ పనులు ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా
హైదరాబాద్ : అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్...
ఎన్నికల పోరాటనికి బిజెపి శ్రేణులు సిద్దంగా ఉండాలి
కిషన్ రెడ్డి పిలుపుహైదరాబాద్ : కేంద్ర నిధుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ళ కాలంలో కేసీఆర్ సర్కార్...
హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు. అతిథులుగా ఎవరు వస్తారన్నది ఇంకా ధృవీకరణ కాలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవగా ముందు కేసీఆర్ అధికారకంగా...
నిరుద్యోగ భృతితో నిరుద్యగులకు మోసం
30శాతం వాటాల కోసం పనుల నిర్వహణ
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలుహైదరాబాద్ : తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను...
తరుణ్‌చుగ్, కిషన్ రెడ్డి సమక్షంలో చేరిక
కాషాయ కండువా కప్పి ఆహ్వానంన్యూఢిల్లీ : సహజ నటిగా పేరు పొందిన ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి కండువా కప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,...
తొలుత భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు
బాధ్యతలు అప్పగించిన బండి సంజయ్
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే
మజ్లిస్ పార్టీపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
నా మీద లేనిపోనివి ప్రచారం చేశారు..
కిషన్ రెడ్డినైనా పనిచేసుకోనీయండి : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కన్నీళ్లు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్
హైదరాబాద్ : తెలంగాణ బీజేప అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డిబాధ్యతలు స్వీకరించారు. కిషన్...
శుక్రవారం రోజు..తెలంగాణ బీజీపీ అధ్యక్షులు జీ. కిషన్ రెడ్డి..చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఆయనతోపాటు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లు ఉన్నారు..
ఫ్రాన్స్ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..?
దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..?
ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు!
షిండే, అజిత్ పవార్ వర్గానికి కేబినెట్లో చోటు..?
తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికీ ఛాన్స్..!
ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు !
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు కేంద్రమంత్రి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...