Friday, September 13, 2024
spot_img

keesara

చీర్యాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మరోసారి చీర్యాల గ్రామంలో హడావుడి చేసిన అధికారులు అక్రమ నిర్మాణాల కట్టడి జరిగేనా? అమాయక ప్రజలు మోసపోకుండా ఉండేనా? కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు మరోసారి హడావుడి చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామంలో చేపడుతున్న అక్రమ నిర్మాణా లను బుధవారం అధికారులు కూల్చివేశారు. స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ టీం...

కంచె చేను మేసే.. అధికారులే తోడు దొంగలైన వైనం..!

ప్రభుత్వ భూమిలో లేని నిర్మాణాలు ఉన్నట్లు నివేదికలు కీసర గత తహశీల్దార్‌, ఆర్‌ఐల చిత్ర విచిత్రాలు నాగారం మున్సిపల్‌ లిమిట్స్‌లోని ప్రభుత్వ భూమిలోని నిర్మాణాల అక్రమ క్రమబద్ధీకరణకు సహకారం సదరు ల్యాండ్‌ ను స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్‌ ఇప్పటికీ అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్న నాగారం కమిషనర్‌ ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వారే భక్షిస్తే ఇంకేముంటుంది. కంచె చేను మేస్తే ఇక...

సర్కార్‌ భూమికి శఠగోపం..!

కీసర తహశీల్దారే అసలు సూత్రధారి..! ముందు కబ్జా ఆవెంటనే జీవో జీఓ 59 కింద రెగ్యులరైజేషన్‌ నాగారం-ఈసీఐఎల్‌ మార్గంలోని సర్వే నంబర్‌… 291/4లోని పదుల సంఖ్యలో ప్లాట్లు రెగ్యులరైజేషన్‌ సుమారు రూ.40 కోట్ల విలువైన సర్కార్‌ భూమి పరాధీనం మేడ్చల్‌ కలెక్టర్‌ స్పందిస్తే మళ్లీ భూమి ప్రభుత్వ పరమయ్యే ఛాన్స్‌ హైదరాబాద్‌ : ఎలుక తోక ఎంత ఉతికినా.. నలుపు నలుపే కానీ.. తెలుపు...

అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఆదాబ్‌ కథనానికి స్పందన కీసర : చీర్యాల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 333, 336 లలో గల అక్రమ నిర్మాణాలపై ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. చీర్యాల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం...

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?

చీర్యాల్‌లో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.. నోటిసులిచ్చి సరిపెడుతున్న అధికారులు.. ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆదాయ వనరులుగా మారిన అక్రమ నిర్మాణాలు..కీసర : చీర్యాల్‌ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు జిల్లా, మండల పంచాయతీ అధికారులు సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబర్లు 330, 331, 332, 333, 334, 335, 336 లలో కొనసాగుతున్న...

హరితహారం వృక్షాలు నరికివేత

కీసర : హరితహారంలో భాగంగా యాద్గార్పల్లి గ్రామంలో నాటినచెట్లు నరికివేతకు గురవుతున్నాయి. సుమారు 4 సంవత్సరాల వయస్సు గల కొన్ని వందల చెట్లను అర్దాంతరంగా నరికి వేశారు.యాద్గారిపల్లి గ్రామం వెస్ట్‌ రెవెన్యూ పరిధిలోని శుభం గార్డెన్‌ ఎదురుగా సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో, గత నాలుగు సంవత్సరాల క్రితం హెచ్‌ఎండిఏ లేఔట్‌ చేశారు. హరితహారంలో...

యథేచ్ఛగా ఫుట్‌ పాత్‌లు కబ్జా చేస్తూ నిర్మాణాలు

మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలుకీసర : దమ్మాయి గూడ మున్సిపాలిటీలో కొందరు అక్రమార్కులు ఏకంగా ఫుట్‌ పాత్‌లపైనే కబ్జా చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..6వ వార్డు కుందన్‌ పల్లిలో హెచ్‌ఎమ్‌డిఏ అనుమతులతో కెఎస్‌ఆర్‌ వెంచర్‌ నిర్మించగా, దాని ప్రక్కనే ఆనుకొని 149 సర్వే నంబర్‌లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి....

2 కిలో గంజాయి స్వాధీనం… యువకులు అరెస్ట్..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాంపల్లిలోని బీరప్ప గుడి సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..దాడులు చేసి 2 కిలోల గంజాయి, ఓ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -