Friday, May 3, 2024

journalist

కప్పల తక్కెడ గా ప్రస్తుత రాజకీయాలు..

దేశ రాజకీయాలు ప్రస్తుతం కప్పల తక్కెడగా మారాయి. అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు.ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కొందరు ఎప్పుడు ఏ పార్టీలో జంప్ చేస్తారో ఎవరు ఎందులో ఉంటారో ఎవరు ఏ మాట ద్వారా ప్రజల్లో నోరు జారుతారో అర్థం కాని పొజిషన్లో ప్రస్తుత రాజకీయ పార్టీలు ఉన్నాయి.రాజనీతిని పక్కనపెట్టి రాజకీయ...

సబితమ్మ సూచనల మేరకు..రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసిన ఎల్.బీ. నగర్ జేఏసీ బృందం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై వినతిపత్రం సమర్పణ.. మంత్రి సబితా సూచనల మేరకు కలెక్టరేట్ కి వెళ్లిన జేఏసీ నాయకులు.. సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై శుక్రవారం నాడు.. ఎల్.బీ. నగర్ జర్నలిస్ట్ జేఏసీ కమిటీ సభ్యుల బృందం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతి రావును కలిసి అర్హులైన...

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం అందజేస్తున్న కటకం సుభాష్, తగరం సత్యనారాయణ

మునగనూరు జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని సి ఎస్ కు కేసిఆర్ ఆదేశం దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మునగనూరు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి ఆదేశించారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న 85 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య తెలంగాణ...

సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా?

జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? ఈ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు? వేల కోట్ల విలువైన స్థలమైనందుకే కేసీఆర్ కుటుంబం కన్ను పడింది ఈ స్థలాన్ని కొట్టేయడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారు జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది సుప్రీంలో కోర్టు ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేస్తాం : బండి.. పేట్ బషీరాబాద్ లోని...

పది కోట్ల జర్నలిస్టు సంక్షేమ నిధి ఏమైంది?

జర్నలిస్టుల మహాధర్నాకు బిఎస్పి మద్దతు వేల ఎకరాల భూమి అమ్ముకుంటరు కానీ జర్నలిస్టులకు ఇవ్వరా? కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుడే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పది కోట్లతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం కావాలని మరిచి పోయిందని బిఎస్పి రాష్ట్ర...
- Advertisement -

Latest News

- Advertisement -