- పత్యేకమైన చెవిదిద్దుల ఆభార్ కలెక్షన్‌తో 16 సంవత్సరాల కృతజ్ఞతను తెలుపుకుంటుంది
- తన వార్షికోత్సవానికి గుర్తుగా, రిలయన్స్ జువెల్స్ ఆగస్ట్ 31, 2023 వరకు బంగారు ఆభరణాల మజూరి మరియు వజ్రాల ఆభరణాల విలువపై 25% వరకు తగ్గింపును అందిస్తుంది.
ఆగస్ట్ : ఆభరణాల పరిశ్రమలో విశ్వాసము మరియు శ్రేష్ఠతలకు పర్యాయపదంగా నిలిచిన పేరు, రిలయన్స్ జువెల్స్, తన 16వ వార్షికోత్సవానికి గుర్తుగా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆభార్ కలెక్షన్ 2023 ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక వార్షికోత్సవ కలెక్షన్ రిలయన్స్ జువెల్స్ యొక్క విజయా నికి మరియు తన పోషకుల మనసులలో గూడుకట్టుకున్నందుకు ఒక కృతజ్ఞతగా అందిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా, తన అద్భుతమైన డిజైన్లు మరియు తిరుగులేని హస్తకళతో ఆభరణాల పరిశ్రమలో ఒక బ్రాండ్ గా రిలయన్స్ జువెల్స్ గుర్తింపును ఏర్పరచుకుంది. ఆభార్ కలెక్షన్ మా గౌరవనీయ వినియోగదా రులకు కృతజ్ఞతగా ప్రవేశపెట్టబడిరది. బంగారు మరియు వజ్రాల చెవిదిద్దుల ప్రత్యేక డిజైన్లు వినియోగదారులతో రిలయన్స్ జువెల్స్‌కు ఉన్న 16-సంవత్సరాల సుదీర్ఘ సంబంధాన్ని వ్యక్తపరు స్తాయి. ఈ కలెక్షన్ తో, రిలయన్స్ జువెల్స్ తన పోషకులకు హృదయపూర్వక కృతజ్ఞతను వెల్లడిరచి ‘‘ధన్యవాదములు’’ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రతి చెవిదిద్దుల డిజైన్ సూక్ష్మమైనది అయినా శక్తివంతమైన ప్రకటనను చేసేది, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, ప్రత్యేకతను పెంచేదిగా తయారుచేయబడిరది. సాధారణంగా కనిపించే అందమైన డిజైన్ల నుండి వైభవోపేతమైన సందర్భాల కోసం చేయబడిన డిజైన్ల వరకు ఉన్న ఆభార్ కలెక్షన్ ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన బహు ముఖ ఎంపికలను అందిస్తుం ది. ఈ కలెక్షన్, అన్ని వయసుల మహిళలకు పరిపూర్ణ అలంకా రానికి పనికివచ్చే విధంగా సునిశితంగా తయారు చేయబడిన బంగారం మరియు వజ్రాలలో చెవిదిద్దుల డిజైన్లలో స్టడ్స్, సూయి ధాగ, జే-హూప్స్, డాంగ్లర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వంటి వైవిధ్య భరితమైన శ్రేణిని అందిస్తుంది. శ్రీ. సునీల్ నాయక్, సీఈఓ, రిలయన్స్ జువెల్స్, 16వ వార్షికోత్సవ వేడుకలు మరియు ఆభార్ కలెక్షన్ ప్రారంభం గురించి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇలా అన్నారు.

- ‘‘ఈ పరిశ్రమలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నం దుకు గర్విస్తు న్నాము మరియు ఈ మా విజయానికి కారణమైన మా పోషకుల ప్రేమ విశ్వాసాలకు ఋణపడి ఉంటాము. చెవిది ద్దుల ఈ ప్రత్యేక ఆభార్ కలెక్షన్ కు ఒక లోతైన అర్థం ఉంది, ఇది మా వినియోగదారులతో మా సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కలెక్షన్‌తో మేము మా హృదయపూర్వక సందేశాన్ని తెలియజేయాలని అను కుంటున్నాము, ‘‘16 సంవత్సరాలుగా రిలయన్స్ జువెల్స్ కుటుం బములో భాగమై ఉన్నందుకు ధన్యవాదములు’’. ఆభార్ కలెక్షన్ 2023 ఆఫర్ ఆగస్ట్ 31, 2023 వరకు ఉంటుంది. ఈ వార్షికో త్సవ వేడుకలను మరింత ప్రత్యేకమైనవిగా చేయటానికి, రిల యన్స్ జువెల్స్, ఈ కాలానికి, బంగారు ఆభరణాల మజూరి చార్జీలు, వజ్రాల ఆభరణాల విలువపై 25% వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ కలెక్షన్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా షోరూమ్స్, షాప్-ఇన్-షాప్స్‌లో అందుబాటులో ఉంది. ఆన్లైన్‌లో కూడా కొనుగోలు చేయ వచ్చు. రిలయన్స్ జువెల్స్ ప్రతిఒక్కరు ఈ వేడు కలలో భాగం కావాలని, ఆభార్ కలెక్షన్ 2023 యొక్క అందాన్ని కనుగొనాలని ఆహ్వానిస్తోంది. మీ సమీప రిలయన్స్ జువెల్స్ దుకాణాన్ని సందర్శించండి మరియు మన జీవితపు పొరలను తెలిపే ప్రత్యేకమైన హస్తకళలను చూడండి.
రిలయన్స్ జువెల్స్ గురించి:
రిలయన్స్ జువెల్స్ అనేది రిలయన్స్ రీటెయిల్ లి.లో ఒక భాగము, 170ం నగరాలలో 400ం ప్రధాన షోరూమ్స్, షాప్-ఇన్-షాప్స్ లో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాల కలెక్షన్ల అద్భు తమైన శ్రేణిని అందిస్తుంది. డిజైన్ మరియు హస్తకళలపై దృష్టి తో, కళ, పనితనము మరియు గొప్పదైన భారతీయ వారసత్వ ముచే ప్రేరేపించబడి ఈ బ్రాండ్ తన వినియోగదారులకు ప్రత్యేకమైన డిజైనర్ కలెక్షన్లను అందిస్తుంది. మరింత సమాచారము కొరకు సందర్శించండి