Thursday, March 28, 2024

hmda

హెచ్ఎండిఏ అధికారుల అవినీతి లీలలు

కుంట స్థలంలో హెచ్‌ఎండిఎ లేఅవుట్‌కి అనుమతి లేఅవుట్ ప్ర‌క్క‌న కుంట స్థ‌లాన్ని ఆక్ర‌మించిన రియ‌ల్ట‌ర్‌ వాటర్ బాడీస్ లేవంటూ ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి ఆర్.శశికళ రిపోర్ట్ రియాల్ట‌ర్‌తో కుమ్మ‌కై అనుమ‌తిచ్చిన హెచ్ఎండీఏ అధికారులు అనుమ‌తులు ర‌ద్దు చేయాల‌ని అడిష‌న్ క‌లెక్ట‌ర్‌కు ఇరిగేష‌న్ అధికారుల‌ లేఖ త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి ఆర్‌. శ‌శిక‌ళ‌పై చ‌ర్య‌లు శూన్యం గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో హెచ్ఎండిఏ ప‌రిధిలో...

హెచ్ ఎం డీ ఏ కాదిది.. !

హైదరాబాద్ మెడకు దిగేసిన అనకొండ..! ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం…! బాలకృష్ణను పట్టారు సరే.. ప్లానింగ్ ఆఫీసర్ యాదగిరి రావు సంగతేంటి..? ఎన్.జీ.టి. ఆదేశాలంటే ఈయనగారికి లెక్కేలేదు..! ఎఫ్టిల్, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణ అనుమతులిచ్చిన పచ్చి అవినీతి అధికారి.. చెరువులో ఎలాంటి ఎన్.ఓ.సి లేకుండానే నిర్మాణ అనుమతులు ఇవ్వచ్చట.. హవ్వ.. అక్రమ నిర్మాణాల అనుమతులపై ఇతగాడిని వివరణ...

ఎవరా భూచోళ్ళు…శివబాలకృష్ణ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు..?

అజ్ఞాతంలోకి వెళ్లిన కొందరు ఎవరు..? ప్రధాన అనుచరులపై ఏసీబీ అధికారుల నజర్‌ పలువురు హెచ్‌ఎండిఏ ఉద్యోగులకు నోటీసులు ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులపై దృష్టి ఎప్పుడేమవుతుందోనని హెచ్‌ఎండిఏలో ఆందోళన బాలకృష్ణ బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నీ సీజ్‌ సర్వీస్‌ నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బాలకృష్ణ లీలలు హైదరాబాద్‌ : భారీగా అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణపై కఠిన చర్యలు...

శివ‌బాలకృష్ణ అవినీతి వెనుక కేటిఆర్ హస్తం

టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ హెచ్ఎండిఏ, కుంభకోణం వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ హస్తం ఉందని చనగాని దయాకర్ విమర్శించారు. శ‌నివారం ఓయూలో చనగాని దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.. హైద్రాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో...

నేడే మూసీ, ఈసా నదులపై వంతెనలకు శంఖుస్థాపన..

ఇంకా 5 వంతెనలు నిర్మించనున్న హెచ్.ఎం.డీ.ఏ. ఈ నదులపై మొత్తం 14 బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక.. ప్రస్తుతం మూసీపై 3, ఈసా పై 2 చోట్ల నిర్మాణానికి ముందడుగు.. రూ. 68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ వంతెనలకు టెండర్ ప్రక్రియ పూర్తి.. హైదరాబాద్ : రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల)...

చివరి రోజు మోకిలలో అదే ఊపు..

మోకిల లేఅవుట్ లో నాలుగు మినహా రెండు దశల్లోమొత్తం 346 ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.716.39 కోట్ల రెవెన్యూ.. గరిష్టంగా గజం రూ. 64,000లు, కనిష్టంగా గజం రూ.49,000 లు.. రెండు ఫేజ్ ల్లో 350 ప్లాట్లకు గాను, 346 ప్లాట్ల అమ్మకం.. హైదరాబాద్ : మోకీలలో చివరి రోజు కూడా అమ్మకాల్లో మంచి ఊపు కనిపించింది.. రెండు...

మోకిల ప్లాట్లకు మస్తు డిమాండ్‌

రెండో దశలో అమ్మకానికి 300 ప్లాట్లు ` ప్రీ బిడ్‌ మీటింగ్‌కు అనూహ్యమైన స్పందన 165 ఎకరాల్లో 1,321 ప్లాట్ల లే అవుట్‌ను అభివృద్ధి చేస్తున్న హెచ్‌ఎండిఏశంకర్‌ పల్లి : శంకర్‌ పల్లి మండలం, మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండిఏ) మోకిల లేఅవుట్‌ ప్లాట్లకు మస్తు...

భారీ ఎత్తున బ్లాస్టింగ్ లు

సెల్లార్ నిర్మాణాల కోసం బరితెగింపు.. ఇష్టారాజ్యంగా సెల్లార్ల తవ్వకాలు.. మట్టి అమ్మకాలు.. ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం గండి.. బ్లాస్టింగులతో గిరి పడుతున్న బండరాళ్లు.. పట్టించుకోని అన్ని శాఖల అధికారులు.. విచ్చలవిడిగా నిర్మాణాలు.. ఆపై వ్యాపార సముదాయాలు.. కాసులు వెదజల్లితే చాలు అన్నీ సర్డుకుపోతాయి.. ఇబ్రహీంపట్నం : అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల ఉదాసీన వైఖరికి ముడుపుల వ్యవహారమే ప్రధాన కారణం. విచ్చలవిడిగా నిర్మాణాలు...

కోకాపేటలో కాసుల వర్షం

ప్రభుత్వానికి కలిసొచ్చిన వేలంపాట..! రూ.100 కోట్లు దాటిన ఎకరా భూమి ధర అత్యల్పంగా ఎకరం రూ.51 కోట్లు పలికిన రేటు నాలుగు ప్లాట్లకే రూ.1,532.50 కోట్ల ఆదాయం సగటున గజం భూమి రూ.1.5 లక్షలు పలికిన ధర నిధుల కోసమే హెచ్‌ఎండీఏ భూముల విక్రయంహైదరాబాద్‌ : కోకాపేట నియో పోలిస్‌ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట...

యూ.ఎల్.సి. భూములకు రెక్కలొచ్చాయ్..

నిద్ర మత్తులో జోగుతున్న హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు…  అక్రమాల చక్రం తిప్పుతున్న రెవెన్యూ శాఖ…  మాకేం సంబంధం లేదు బాదాప్తా చెబుతున్న కమిషనర్..  కాసులిస్తే స్మశానలు కూడా  రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న సబ్ రిజిస్ట్రార్.. పైసామే పరమాత్మ అన్నది నానుడి.. నోట్ల కట్టలు కొట్టండి మీకు నచ్చిన స్థలాన్ని కబ్జా చేసెయ్యండి.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగుతున్న తంతు.. అవినీతి...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -