కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్
క్రైమ్ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలి
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి
గజ్వేల్ : విధి నిర్వహణలో అధికారులు పోటీపడి విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు, బుధవారం కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్...
కాంగ్రెస్‌లో వాళ్ల గొడవలు వాళ్ళకే తప్ప ప్రజల బాధలు పట్టవు.
విపక్షాలపై మంత్రి హరీష్ రావు పైర్‌గజ్వేల్ : కాంగ్రెస్ ది గతమే తప్ప భవిష్యత్తు లేదు బిజేపి కి రాష్ట్రంలో అసలు స్థానం హే లేదు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం గజ్వెల్...
అక్కడ గెలిచినవారి పార్టే తెలంగాణ రాష్ట్రంలో కీలకం..
ఆ స్థానం నుంచే యువరాజును పోటీకి దింపే అవకాశం..
కేటీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే సీఎం మరో స్థానం నుంచి పోటీ..
కామారెడ్డి లేదా పెద్దపల్లిలో బరిలో కేసీఆర్ అంటూ పార్టీవర్గాల్లో లీకులు..
వ్యూహకర్తల రిపోర్టుల ఆధారంగా తెరపైకి యువరాజు పేరు..
రెండు గ్రూపులుగా విడిపోయిన గజ్వేల్ నియోజకవర్గం..
ఇతరులెవరూ పోటీ చేసినా...
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌గజ్వేల్ : అన్ని మతాలను కులాలను గౌరవించుకుంటూ సమాజంలో ముందుకు వెళ్లడం ముఖ్యం అని కలెక్టర్ పేర్కొన్నారు, శుక్రవారం గజ్వేల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గడా కార్యాలయంలో నిర్వహించిన పీస్ కమిటీ మీటింగ్ కు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షత వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూభారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా...
విదేశీయుల గుప్పిట్లో ధరణి పోర్టల్
కేటీఆర్ సన్నిహితుడి చేతుల్లో ధరణి
రాత్రికి రాత్రే మాయమవుతున్న ప్రభుత్వ భూములు దారిదోపిడీని మించి భూ దోపిడీ..!
ధరణి పోర్టల్ నిర్వహణ వెనక పెద్ద మాఫియా
గజ్వెల్‌లో అమూల్‌కు అసైన్డ్ భూముల అప్పగింత
మంత్రి గంగుల కమలాకర్‌కూ భూమలు పందేరం
ధరణిపై మరోమారు ఆరోపణలు గుప్పించిన రేవంత్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి అంతకంటే...
బీడీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు
గజ్వేల్ : పాఠశాలలో ఉపాధ్యాయులుకరువయ్యారు అనిడిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శివేణుఅన్నారు. బుధవారం గజ్వేల్ మండలం సంగాపూర్ లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ111 పదిమంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండడం,...
ముదిరాజులకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం..
ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహన..
నాచారం దేవాలయ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి
గజ్వేల్, ముదిరాజుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టమని నాచారం దేవాలయమాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి హెచ్చరించారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ లోపాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు...