మనీలా : ఫిలిప్పీన్స్ చేపల వేటను అడ్డుకునేందుకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని స్కార్‌బోరో ప్రాంతంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది. తమ చేపల వేట పడవలు రాకుండా బీజింగ్ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. అయితే వెంటనే ఆ కంచెను తొలగించామని తెలిపింది. ఈ ఘటనపై ఆ దేశ కోస్టుగార్డు ప్రతినిధి జైటర్రేలా...
మార్కెట్‌లో వేలం నిర్వహణ.. రికార్డు ధరకు కొనుగోలుకాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రెండు కిలోల పులస చేప చిక్కింది. ఆ పులస చేపను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసేందుకు పులస ప్రియులు ఎగబడ్డారు. ఈ చేప రికార్డు స్థాయిలో ఏకంగా రూ.16వేలకు అమ్ముడుపోయింది....
ఓక్లహామా: చేపల రకాన్ని బట్టి కొన్ని రకాల చేపల నోటిలో ముళ్ల లాంటి పళ్లు ఉంటాయి. మరికొన్ని రకాల చేపల నోటిలో అసలు పళ్లే ఉండవు. కానీ, తాజాగా అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో మాత్రం ఓ వింత చేప దర్శనమిచ్చింది. ఆ చేప నోటిలో మనిషి పళ్లను పోలిన పళ్లు ఉన్నాయి. దాంతో ఆ...
ప్లాస్టిక్ వాడకంతో పెను ప్రమాదం..
సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి..
పసిఫిక్ మహా సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కుప్పలు..
సముద్రాలలో చేపలు అంతమొంది పోతాయి..
ప్రపంచంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం విధ్వంసానికి దారితీస్తుందని ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్యా ప్లెబర్స్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణంలో జరుగుతున్న మార్పులను ఆయన ప్రపంచ దృష్టికి తెచ్చారు. భూమ్మీద...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...