రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేస్తాం…
మఖ్తల్ బహిరంగ సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్..
మక్తల్ : రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక గాలి వీస్తోందని… ఈసారి గజ్వేల్ లో సైతం కేసీఆర్ ను ఓడిస్తామని మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. కోలార్ ఎంపీ మునిస్వామి, అభ్యర్థి జలంధర్...
గజ్వేల్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్
గజ్వేల్ : కేసీఆర్ మీద లక్ష్మీనరసింహా స్వామి కూడా వ్యతిరేకంగా ఉన్నాడని గజ్వేల్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం వర్గల్ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారభించారు ఈటల రాజేందర్. అనంతరం వారు మాట్లాడుతూకేసీఆర్ లక్ష్మి నరసింహ...
గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
గజ్వేల్ : అభివృధి చేస్తాడు అని నమ్మి ఓటేస్తే నిరుపేదల ప్రజల భూములను లాక్కొని కేసీఆర్ రోడ్డుపాలు చేశారని మళ్లీ ఓటేసి మోసపోవద్దు గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం తూప్రాన్ మండల ఇమాంపుర్ గ్రామంలో రోడ్డు షోలో భారీ ఎత్తున ప్రజలు, నాయకులు హాజరై...
ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్…
బిఆర్ఎస్ లోకి వచ్చారు..రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయి..
బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్..
మాజీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జాయినింగ్ సందర్భంగా…
హైదరాబాద్ : ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారు,రాజ్యసభ, ఎమ్మెల్సీ...
తేల్చిచెప్పిన నీలం మధు ముదిరాజ్..
సికింద్రాబాద్ పెరేడ్ గౌండ్స్ లో గ్రాండ్ గా ముదిరాజుల ఆత్మగౌరవ సభ..
ముఖ్య అతిధిగా పాల్గొన్న నీలం మధు..
సభకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..
హైదరాబాద్ : బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏపార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెలో పెట్టుకుని ఎవరు ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తారో రావాలని వారితోనే పొత్తు...
బీజేపీ కండువా కప్పుకున్న చిత్తరంజన్ దాస్, కృష్ణా యాదవ్..
కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో చేరికలు..
హైదరాబాద్ : మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణాయాదవ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆగస్టు 30నే బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్ వచ్చారు. కానీ పార్టీలో చేర్చుకోకుండా...
అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు.
మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..
నాకు అసెంబ్లీలో అవకాశం వస్తె ప్రజల సమస్యలు ప్రస్తావించాను. రెసిడెన్షియల్ స్కూల్లో, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఇంటర్మీడియట్ లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్ కి నెలకు 72 పీరియడ్ ఫిక్స్ చేశారు. సంవత్సరానికి 6 నెలల జీతాలు కూడా...
కేసీఆర్‌కు ఓటు వేయొద్దు.. బీజేపీయే గెలుస్తుంది
ఇంటింటికి, వాడవాడకు బీజేపీని తీసుకు వెళ్తా
కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు చేయవద్దని హితవు
ముదిరాజ్‌లకు ఆస్తులు, అంతస్తులు లేకున్నా ఆత్మగౌరవముంది
కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని అర్థమైంది
సంచలనంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
జమ్మికుంట రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు, చేరికల కమిటీ...
1970 లో అనంతరామన్ కమిషన్ ముదిరాజులను 'విముక్తజాతులు' గా గుర్తించింది..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం లేదు ఎందుకు..?
బీసీ కమిషన్ నివేదిక సమర్పించాలంటూ సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చిన కుల సంఘాలు..
ప్రభుత్వం, బీసీ కమిషన్ ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదు..!
రాష్ట్రం సాకారమైనప్పటికీ ముదిరాజుల బ్రతుకులు ఎందుకు మారడం లేదు..?
ముదిరాజుల వైఫల్యాలకు సంఘం, ప్రభుత్వం, బీసీ కమీషన్...
హుటాహుటిన హస్థినకు తరలిన బీజీపీ నేత ఈటల రాజేందర్..
బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం
ఈటల కోసమే కొత్త పదవి క్రియేట్ చేస్తున్న అధిష్టానం
రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన
అధినాయకత్వం అర్జెంటుగా పిలవడంపై అనుమానాలు
కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో టీబీజేపీ
కోవర్టులే కొంపముంచుతున్నారానంటున్న శ్రేణులు
టీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న తేల్చిన సర్వేలు
గ్రూపులను రూపుమాపి.. అధికారంలోకి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...