Wednesday, April 24, 2024

cricket

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో జట్టు కట్టిన లెజెండ్స్ లీగ్ క్రికెట్

భారత్‌లో క్రీడలను ప్రోత్సహించడానికి దేశ వ్యాప్త ప్రచారానికి శ్రీకారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 17 రాష్ట్రాల్లో ప్రయాణించనున్న క్రికెట్, ఇతర క్రీడా దిగ్గజాలు క్రీడా బృందానికి స్వాగతం పలకనున్న ఇండియన్‌ రైల్వేస్‌ న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలను ప్రోత్సహించేందుకు లెజెండ్స్‌ లీగ్ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ), ఇండియన్‌ రైల్వేస్‌ తో జట్టు కట్టింది. లెజెండ్స్‌ లీగ్‌ జాతీయ ప్రచారంలో భాగంగా 2023...

దక్షిణాఫ్రికా మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ

వన్డేల్లో కోహ్లీకిది 49వ సెంచరీ.. సచిన్ 49 సెంచరీల రికార్డు సమం భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరన్న ప్రశ్నకు నేడు మరోసారి స్పష్టమైన సమాధానం వచ్చింది. అంతర్జాతీయ వన్డేల్లో సచిన్ నమోదు చేసిన 49 సెంచరీల రికార్డును టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ సమం చేశాడు. ఇప్పటివరకు 277...

స్వల్ప స్కోరుకే పరిమితమైన టీమిండియా

50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసిన టీమిండియా రాణించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ 3 వికెట్లతో సత్తా చాటిన డేవిడ్ విల్లీ లక్నోలో ఇంగ్లండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంచనాల మేర రాణించలేకపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట...

క్రికెట్ ఎక్స్ పర్ట్ గా పీవీ సింధు..

అఫ్గాన్-పాక్ మ్యాచ్ పై కామెంట్స్.. న్యూ ఢిల్లీ : భారత్‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్‌ గా మారింది. వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్‌ –అఫ్గానిస్తాన్‌ మధ్య ముగిసిన మ్యాచ్‌లో అఫ్గాన్‌ జట్టు సంచలన విజయం అనంతరం సింధు.. ఈ మ్యాచ్‌పై ట్వీట్‌ చేయడం విశేషం. అఫ్గాన్‌ జట్టును ఇక...

ప‌వ‌ర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్..

ఆసియా క‌ప్ చివ‌రి సూప‌ర్ 4 మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. దాంతో బంగ్లాదేశ్ ప‌వ‌ర్ ప్లేలోనే కీల‌క వికెట్లు కోల్పోయింది. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ లిట్ట‌న్ దాస్‌(0) డకౌట‌య్యాడు. మ‌రో ఓపెన‌ర్ తంజిద్ హ‌స‌న్‌(13)ను శార్థూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. అనాముల్ హ‌క్‌(4)ను కూడా శార్దూల్ పెవిలియ‌న్ పంపాడు. దాంతో బంగ్లా 10 ఓవ‌ర్ల‌లో3...

మరీ ఇంత ఘోరమా!..

30 యార్డ్స్‌ మార్కింగ్‌ లేకుండా మ్యాచా?వెస్టిండీస్‌ పర్యటనలో కనీస సౌకర్యాల లేమిపై రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఒకవైపు టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు కరీబియన్‌ బోర్డు ఈ పర్యటన కోసం కనీస ఏర్పాట్లు కూడా చేసినట్లు కనిపించడం లేదు. ఇక మూడో టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన విషయం...

క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024 సమయంలో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2009, 2014...

ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ నూతన చైర్మన్ గా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి..

ఐఎస్బిసి చీఫ్ ప్యాట్రన్ గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. ఇప్పటికే ఐ.ఎస్.బీ.ఎఫ్.సి.కి జాయింట్ సెక్రెటరీ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ.. నేను క్రికెట్ ఆడుతాను.. నాకు క్రికెట్ అంటే ఇష్టం.. ఏలూరులో కాలేజీ డేస్ లో క్రికెట్ టీంలో నేను ఒక్కడిగా ఆడేవాడ్ని.. రూరల్ ప్లేసెస్ లో చాలా టాలెంట్ ఉంటుంది.. కానీ సరైన ప్లాట్ ఫామ్ ఉండదు.. ఐ.ఎస్.బీ.సి. నన్ను...

వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ల‌బూషేన్‌కు షాక్..

టెస్టు క్రికెట్‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ఆట‌గాడు మార్నస్ ల‌బూషేన్ ఆట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క్రీజులో పాతుకుపోయి ప‌రుగ‌లు వ‌ర‌ద పారించ‌డంలో ఈ ఆస్ట్రేలియ‌న్ బ్యాట‌ర్ సిద్ధ‌హ‌స్తుడు. అలాంటిది ఈ స్టార్ ప్లేయ‌ర్ యాషెస్ సిరీస్‌ లో ఊహించ‌ని రికార్డు సాధించాడు. తొలి టెస్టులో గోల్డ్‌ను డ‌క్‌ గా వెనుదిరిగాడు....

వేదపాఠశాల విద్యార్థులతో క్రికెట్‌ ఆడిన అయ్యర్‌..

ఐపీఎల్‌ స్టార్‌ ఆటగాడు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ దోతీ కట్టులో క్రికెట్‌ ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో అయ్యర్‌ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన అయ్యర్‌.. అందులో ఒక సెంచరీ, రెండు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -