Friday, May 17, 2024

congrees party

మల్కాజ్‌ గిరి ‘గాలి’ సునీత వైపే..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్నం దంపతులకు పట్టు రెండు సార్లు రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ గా అనుభవం భర్త మహేందర్‌ రెడ్డికి రవాణమంత్రిగా మంచిపేరు సునీతా మహేందర్‌ రెడ్డిల చేరికతో హస్తం శ్రేణుల్లో జోష్‌ అధికార పార్టీలో చేరడంతో పట్నం సునీత వైపే అంతా మొగ్గు మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి లోక్‌ సభ టికెట్‌ ఇచ్చిన అధిష్టానం ఆమె ఎంపీగా...

10 ఏళ్లుగా ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

కేసీర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడు కేసీఆర్ ను గద్దె దింపి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్, బీజేపీకి తేడా లేదు… రెండు పార్టీలు ఒక్కటే అంజన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి కార్నర్ మీటింగ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్ :...

బీసీలను అవమానిస్తారా?

బీసీలంటే కాంగ్రెస్ కు అంత చులకనా? తక్షణమే బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే బీసీని బీజేపీ ముఖ్యమంత్రి చేస్తామనగానే కులగణన గుర్తుకొచ్చిందా? 50 దేశాన్ని పాలించిన కాంగ్రెస్… ఓబీసీని ప్రధాని ఎందుకు చేయలేదు? డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ కు కుల గణన ఎలా సాధ్యం? దేశంలో ప్రతిపక్ష స్థానం కోల్పోయిన పార్టీ చెబితే నమ్మేదెలా? తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ...

బీజేపీకి మాజీ ఎంపీ వివేక్ రాజీనామా..

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివేక్ హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్వయంగా ఆయనను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో రాహల్...

పొత్తు కుదిరింది

కాంగ్రెస్‌కు టీజేఎస్‌ మద్దతు.. కీలక కండీషన్లు పెట్టిన కోదండరాం..! తెలంగాణకు పట్టిన చీడపీడ వదలాలి కోదండరామ్‌ సహకారం అవసరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాంతో భేటీ హైదరాబాద్‌ : శాసనసభ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికల వ్యవధి సరిగా నెల రోజులు ఉండేసరికి.. చేరికలను ఆహ్వానిస్తూ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ...

తెర వెనుక రహస్యాలు బట్టబయలు..

కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు ఎన్డీఎలో చేరుతానని వచ్చినా ఒప్పుకోలేదు అవినీతి కారణంగానే కేసీఆర్‌ను దూరం పెట్టా ఓ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ కేసీఆర్‌ను ఓడిరచేందుకు ముందుకు రావాలి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే నిజామాబాద్‌ వేదికగా ప్రధాని మోడీ విమర్శలు ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని అడిగారు. కేటీఆర్‌కు...

డిక్లరేషన్‌లోని ప్రతిహామీ నెరవేరుస్తాం

ఉచిత విద్యుత్‌కు నాందిపలికిందే కాంగ్రెస్‌ కౌలు రైతులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌ : కౌలు రైతులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాబోయే రోజుల్లో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌( సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుందని రాసిన లేఖలో భరోసా ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచనకు నాంది...

ఉమ్మడి పాలమూరులో కారు జోరు కొనసాగేనా..?

ఉమ్మడి జిల్లాలో సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు.. అధినేత మనసులో దాగిఉన్న వ్యూహం ఏమిటి..? హైదరాబాద్ :ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం నియోజకవర్గాలు 14.. అయితే అందులో షాద్ నగర్, కల్వకుర్తి, నియోజకవర్గాలను పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొడంగల్ నియోజకవర్గాన్ని వికారాబాద్ జిల్లాలో విలీనం చేయడం జరిగింది. అయితే...

కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడు..

నేను ముందునుంచే చెబుతున్నాను.. బీ.ఆర్.ఎస్. అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రియాక్షన్.. కేసీఆర్ గొంతులో భయం, ఓటమి కనిపించాయి.. ఈ లిస్ట్ చూశాక మాకు మరింత నమ్మకం కలిగింది.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్..హైదరాబాద్ :ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -