Saturday, July 27, 2024

cm revanth reddy

రైతులకు కార్పొరేట్‌ తరహాలో లాభాలు

ఇదే తన స్వప్నమన్న సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ సదస్సులో మాట్లాడిన సీఎం ఫుడ్‌ సిస్టమ్‌ అండ్‌ లోకల్‌ యాక్షన్‌ పై ప్రసంగం టాటా గ్రూపుతో స్కిల్‌ సెంటర్లపై ఒప్పందం అన్నదాతలకు కార్పొరేట్‌ సంస్థల తరహాలో లాభాలు వస్తే ఆత్మహత్యలనేవే ఉండవు.. అలా జరిగినప్పుడు రైతులు ఆత్మహత్యలను 99 శాతం నివారించగలం.. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు మంచి లాభాలు...

ఆరునెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు

ఆదానీని దొంగ అంటూనే అలయ్‌ బలయ్‌ మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్‌ రెడ్డి పని పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలి హైదరాబాద్‌ : ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ముందు అదానీ దొంగ...

వెబ్‌ వెర్క్స్‌ పెట్టుబడి రూ. 5,200 కోట్లు

తెలంగాణలో గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌ సీఎం సమక్షంలో ఎంఓయూ ఖరారు ఆదానీ గ్రూప్‌తో కూడా భారీ పెట్టుబడులు రాష్ట్రంలో రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో సంతకాలు ఆరాజెన్‌లైఫ్‌ సైన్సెస్‌తో తాజా ఒప్పందం 2వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం 1500మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు హైదరాబాద్‌ : తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌ వెర్క్స్‌ రూ.5200 కోట్ల...

కేబినెట్‌లోకి కోదండరాం !

మంత్రి పదవి లేదా సమానమైన హోదా ఇచ్చే అవకాశం ఆయనతో పాటు పలువురు ఆశావహులు, సీనియర్లు నెలాఖరున స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ .. మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం కసరత్తు హైదరాబాద్ :- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు...

స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ

పదేళ్ల నిరంకుశం నుంచి బటపడ్డ మన తెలంగాణ సిఎం రేవంత్‌ పనితీరు.. పద్దతి బాగుంది నెలరోజుల పాలనపై కోదండరామ్‌ విశ్లేషణ హైదరాబాద్‌ : తెలంగాణలో ఆంక్షలు బద్దలయ్యాయని.. ప్రాణం పోతున్న సందర్భంలో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తోందని నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రొఫెసర్‌ కోదండరాం కామెంట్స్‌ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా బతికే రోజులు వచ్చాయని అన్నారు. గత పదేళ్ల...

రాజకీయాలకు దూరంగా…

టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై ఫోకస్‌ పటిష్టంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సంస్థ నిబద్దత కలిగిన అధికారిని ఛైర్మన్‌గా నియమించే ఛాన్స్‌ కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో లీకులే లీకులు ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ : ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక...

మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం కు ఆహ్వానం

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కలిసి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఆలయ కమిటీ

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీతో సీఎం చర్చలు

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి...

పార్లమెంట్‌ స్థానాలకు కోఆర్డినేటర్లు

తెలంగాణలో 17 స్థానాలకు సమన్వయకర్తలు కోఆర్డినేటర్లను ప్రకటించిన ఏఐసీసీ రేవంత్‌ రెడ్డికి మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల బాధ్యతలు లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగితా చోట్ల సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ...

సంకెళ్లను తెంచి.. స్వేచ్ఛను పంచి..

పాలకులం కాదు.. సేవకులమే అన్న మాటను నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్‌ రెడ్డి పాలనకు నెల రోజులు తన పాలన సంతృప్తినిచ్చిందన్న రేవంత్‌ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం 33 జిల్లాల పునరేకీకరణ దిశగా సీఎం ఆలోచనలు వాటి సంఖ్యను తగ్గించడంపై రేవంత్‌ దృష్టి! అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -