Wednesday, July 24, 2024

bsp party

పార్లమెంట్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం

ఎవరైనా అలాచేస్తే చర్యలు తీసుకుంటాం ఎంపీలను హెచ్చరించిన స్పీకర్‌ ఓంబిర్లా న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని.. సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డులు సరికాదన్నారు. ఇది పార్లమెంట్రీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం.....

కాగజ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ వర్గాల మధ్య ఘర్షణ

పోలింగ్‌ కేంద్రాల్లో బీ.ఆర్‌.ఎస్‌ నాయకులు రిగ్గింగ్‌కుపాల్పడుతున్నారని బీ.ఎస్‌.పీ స్టేట్‌ చీఫ్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆందోళన. ప్రతిగా బీ.ఆర్‌.ఎస్‌ నాయకుల ఆందోళన. డీ.ఎస్‌.పీ, ఎస్‌.ఐలకు గాయాలు. పలువురు బీ.ఎస్‌.పీ, బీ.ఆర్‌.ఎస్‌ కార్యకర్తలకు సైతం గాయాలు కాగజ్‌నగర్‌ : కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ పట్టణంలో గురువారం సాయంత్రం ఎన్నికల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో బి.ఆర్‌.ఎస్‌...

నీలం మధు కు జననీరాజనం

నీలం మధు కి స్వాగతం పలికిన యువత పటాన్ చేరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మనదే పార్టీలు మోసం చేసాయి కానీ ప్రజలు కాదు… ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.. బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌… పటాన్చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి యువత ఘన స్వాగతం...

ప్రజల కోసం నీలం పది భరోసాలు..

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా రూపకల్పన… రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి పెద్ద పీట.. ఆరోగ్యం, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు.. సుపరిపాలన, మౌళిక వసతుల కల్పన పై శ్రద్ధ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.. పటాన్‌ చెరు లో గూండాగిరికి చరమ గీతం.. చిట్కుల్‌ లో సర్వేనెంబర్‌ 309లో నీ కుటుంబ సభ్యుల పాత్ర .. ఇచ్చిన మాటపై...

పేద ప్రజలకు అండగా బీఎస్పీ పార్టీ.

ప్రచారాలు తప్ప పథకాలు రాని వైనం ఇళ్ల పట్టాలు ఇస్తానని, ప్రకటనకే పరిమితమైన మంత్రి 20 వార్డు కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్ సూర్యాపేట : బంగారు తెలంగాణ లో పేదలకు గూడు కరువైంది.గూడు లేని వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినా మంత్రి ఎండ్లు గడుస్తున్న ఇండ్లు ఇవ్వకుండా, మంత్రికి పలుమార్లు విన్నవించినా సహాయం చేయలేదు అని తెలిపారు.వార్డును...

కలిసి పని చేద్దాం..బహుజన వాదం వినిపిద్దాం..

బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్‌కు టీడీపీ నాయకుల మద్దతు.. సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపింది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నాతాల రామిరెడ్డి బిఎస్పి పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా...

దొరల గడీలను కూలుస్తాం…

నవంబర్‌ 30న వార్‌ వన్‌ సైడ్‌ కావాలె.. వికారాబాద్‌ గడ్డపై నీలి జెండా ఎగరాలే.. మిగితా పార్టీలన్నీ పారిపోవాలే ఒక్కసారి బీఎస్పీనీ గెలిపించుకోండి… దొంగల భరతం పడదాం వికారాబాద్‌ రోడ్‌ షోలో బీఎస్పీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వికారాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూలుస్తాం… ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ...

నేను గెలిస్తే మీరంతా గెలిచినట్లే..

పార్టీలు కాదు.. ప్రజలు గెలవాల్సిన సమయం ఆసన్నమైంది… రెండు పార్టీలు మోసం చేసిన ప్రజలు అండగా ఉన్నారు.. మహిపాల్ రెడ్డి వెనకాల లీడర్లు ఉంటే నా వెంట పటాన్ చెరు ప్రజలున్నారు.. అధికారం లేకున్నా మీ సేవకుడిగా పని చేశా.. మీ ఇంటి బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలుపొందితే నిరుపేదలకు 100 గజాల ఇంటి స్థలం.. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి...

ఓటర్ల కాళ్లు కడిగిన బీఎస్పీ ఎమ్మేల్యే అభ్యర్థి వట్టె

కాళ్లు కడిగి మీ రుణం తీర్చుకుంటా..` మంత్రి జగదీష్‌ రెడ్డిని ఎదిరించిన ప్రజల కాళ్లు కడిగిన బీఎస్పీ అభ్యర్థి. చందుపట్లలో గజమాలతో స్వాగతం పలికిన యువకులు. ప్రజలలో ఉండి ప్రజల కోసమే పని చేస్తా. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌. సూర్యాపేట : అభివృద్ధిపై మంత్రిని నిలదీసి తండా నుంచి తరిమి కొట్టిన ప్రతి ఒక్కరికి...

మూడవ జాబితా విడుదల

మహేశ్వరం నుండి కొత్త మనోహర్‌ రెడ్డికి అవకాశం ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ 32 మంది ఎస్సీలకు, 33 మంది బీసీలకు, 13 మంది ఎస్టీలకు టిక్కెట్‌ కేటాయింపు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది బహుజన సమాజ్‌ పార్టీ బీఎస్పీ). శనివారం హైదరాబాద్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -