Saturday, March 2, 2024

bharath

వెళ్తున్న విమానం నిలిపివేసిన అధికారులు

విషయం పై స్పందించిన భారత్‌ మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికుల్లోని ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు...

ఉద్గారాల తీవ్రత 45 శాతం తగ్గాలి

శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచుతాం ఆదే లక్ష్యంగా భారతదేశం పని చేస్తుంది కాప్‌-28 సదస్సులో ప్రధాని మోడీ పలు దేశాధినేతలతో మోడీ మర్యాదపూర్వక భేటీ! దుబాయి : ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడమే భారతదేశ లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్‌లో శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. 2028లో భారత్‌లో...

భారత్‌ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్‌ దాడి

హమాస్‌ దాడికి ఇది కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నా దీనికి నా దగ్గర ఎలాంటి రుజువు లేదు కానీ నా మనస్సాక్షి అదే చెబుతోంది మేము దాడికి పాల్పడినవారిని వదిలిపెట్టలేం మేము ఈ ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టలేం.. కొనసాగిస్తాం ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై బైడాన్ సంచలన ప్రకటన న్యూ ఢిల్లీ : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌...

గాజాకు భారీ సాయం అందించిన భారత్‌..

మానవతా దృక్పధాన్ని చాటిన వైనం.. వివరాలు వెల్లడించిన ఇండియన్ డిప్యూటీ ప్రతినిధి ఆర్. రవీంద్ర.. 38 టన్నుల ఆహారం, క్లిష్టమైన వైద్య పరికరాల సరఫరా.. న్యూ ఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ ప్రతినిధి, రాయబారి ఆర్‌. రవీంద్ర బుధవారం గాజా స్ట్రిప్‌లోని పౌరులకు మానవతా సహాయం పంపడానికి న్యూ ఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఇజ్రాయెల్‌ -...

స్వర్ణ సంబరం

ఆసియా క్రీడల్లో భారత్ కు పతకాల పంట.. 107 పతకాల మైలురాయికి చేరుకున్న భారత్ నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు 2018 క్రీడల్లో 70 పతకాలు గెలిచిన భారత్ తమ లక్షాన్ని చేరుకున్న భాదిత అథ్లెటిక్స్.. అథ్లెట్లకు అభినందనలు తెలియజేసిన ప్రధాని న్యూ ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. ముందెన్నడూ లేని విధంగా విజయ బావుటా ఎగురవేస్తోంది. భారత క్రీడాకారులు...

షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం..

మెన్స్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో క్యాన్‌ చెనాయ్‌కి కాంస్యం.. హాంగ్జౌ : చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత షూటర్‌లు పతకాల సంట పండిస్తున్నారు. ఇప్పటికే 7 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు తమ ఖాతాలో వేసుకున్న భారత షూటర్లు ఇప్పుడు మరో పతకం సాధించారు. మెన్స్‌ ట్రాప్‌ ఈవెంట్‌...

దేశంలో క్రమంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా..

ప్రస్తుతం యువత అధికంగా ఉన్న భారత్ కీలక విషయాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి 2099 నాటికి 36 శాతం చేరనున్న వృద్ధ జనాభా.. న్యూ ఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్. ప్రస్తుతం ఉన్న యువభారతంగా ఉన్న మన దేశం ఈ శతాబ్ధం చివరి నాటికి వృద్ధులతో నిండిపోతుందని తాజాగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రస్తుతం...

ఇండియా కూటమితో ప్రభుత్వంలో భయం

అందుకే పేరు మార్పు వ్యవహారం కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ లండన్‌ ఇండియా-భారత్‌ పేరు మార్పు వివాదంపై మోదీ సర్కార్‌ లక్ష్యంగా విమర్శలు రాహుల్‌ గాంధీ గుప్పించారు. యూరప్‌ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విపక్ష ఇండియా కూటమిని చూసి పాలక బీజేపీకి వణుకు మొదలైందని, అందుకే దృష్టి మళ్లించే...

ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ కి ఫిక్స్ అయిన కొత్త తేదీ..

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నందున భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని అహ్మదాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు.. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా...

ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ చాంపియ‌న్‌గా భార‌త్..

భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో లెబ‌నాన్‌ పై 2-0తో గెలుపొందింది. దీంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ లో విజేతగా నిలిచిన భారత పురుషుల ఫుట్ బాల్ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు....
- Advertisement -

Latest News

విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా.. నిజాలు రాస్తే.. "ఆదాబ్" పై బురదజల్లే ప్రయత్నం సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్దాలను...
- Advertisement -