పైసలిచ్చి మహిపాల్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నారు
ప్రధాని మోడీ ఇచ్చే పైసలతో డబుల్ బెడ్ రూం కట్టారు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం సండే మార్కెట్ లో బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా...
దళిత కుటుంబాలు ఆనవాయతీగా నిర్వహిస్తున్న వేడుకలో పాల్గొన్న బండి సంజయ్
దీపావళి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంజయ్
దీపావళి పర్వదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సందడిగా జరిగాయి. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో పలుచోట్ల రాజకీయ నాయకులు ప్రత్యేక అతిథులుగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన...
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఓడిరచాల్సిందే
ఈ రెండు పార్టీలతో తెలంగాణకు నష్టం
సిరిసిల్ల ప్రచారంలో బండి సంజయ్ పిలుపు
సిరిసిల్ల : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని, బిసి వ్యక్తి...
భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి
కరీంనగర్‌లో భారీ ర్యాలీతో నామినేషన్
ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి
ప్రజలకు అండగా నిలబడతానని హావిూ
బీజేపీ తేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది
ఆనాడు పార్లమెంటులో మా మద్దతుతోనే రాష్ట్రం
కేసీఆర్ కొట్లాడితే కాదు.. బీజేపీ మద్దతుతో ఏర్పాటు
రైతులు, నిరుద్యోగుల కోసం కొట్లాడితే కేసులు
గంగుల భూ కబ్జాలకు చెక్ పెట్టాలని పిలుపు
కరీంనగర్‌లో మీడియా సమావేశంలో బండి...
కరీంనగర్ లో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్
ఈనెల 7న కరీంనగర్ టౌన్ నుండి మొదలు
రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ సుడిగాలి పర్యటనలు
ఒకవైపు పాదయాత్ర… మరోవైపు ఎన్నికల ప్రచారం
8న సిరిసిల్ల నుండి పర్యటనలకు శ్రీకారం
బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రత నడుమ ప్రచారం
బీఆర్ఎస్ ను గెలిపించేందుకు మజ్లిస్ తంటాలు
6న నామినేషన్ వేయనున్న బండి సంజయ్ కుమార్
కరీంనగర్ : బీజేపీ...
బీసీలంటే కాంగ్రెస్ కు అంత చులకనా?
తక్షణమే బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే
బీసీని బీజేపీ ముఖ్యమంత్రి చేస్తామనగానే కులగణన గుర్తుకొచ్చిందా?
50 దేశాన్ని పాలించిన కాంగ్రెస్… ఓబీసీని ప్రధాని ఎందుకు చేయలేదు?
డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ కు కుల గణన ఎలా సాధ్యం?
దేశంలో ప్రతిపక్ష స్థానం కోల్పోయిన పార్టీ చెబితే నమ్మేదెలా?
తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ...
సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..
బీ.ఆర్.ఎస్. నేతల్లో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు..
బీ.ఆర్.ఎస్. ఓడిపోబోతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి..
తమ నేతలను కాపాడుకోవడానికే కేసీఆర్ లిస్ట్ ప్రకటించారు..
కేసీఆర్ ప్రకటించిన 115 మందిలో ఎవరు బరిలో ఉంటారో చూద్దాం : బండి..
హైదరాబాద్ :బీఆర్‌ఎస్ నేతల్లో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వేలన్నీ బీ.ఆర్.ఎస్. ఓడిపోతుందని...
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా హ్యాట్సాఫ్
140 కోట్ల మంది ప్రజలు సంబురాలు చేసుకునే సమయమిది
మోదీ నాయకత్వంలో భారత్ కు చిరస్మరణీయమైన విజయాలు
మోదీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక)...
21 అమరావతికి రానున్న బిజెపి నేతవిజయవాడఆంధ్రప్రదేశ్ బీజేపీకి సేవలు అందించేందుకు తెలంగాణ సీనియర్ నేత బండి సంజయ్ సిద్ధమయ్యారు. జగన్ ప్రభుత్వంపై అవిూతువిూకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతికి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది....