Tuesday, September 10, 2024
spot_img

ayodhya

జిల్లాలోని అన్ని గ్రామాల్లో విహెచ్‌పి కమిటీలు

విహెచ్‌పిలో స్వ‌చ్ఛంధంగా చేరుతున్న యువ‌త‌ గడపగడపకి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో వ‌క్త‌లు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గ్రామగ్రామాణ గడపగడపకి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ...

అంద‌రిలోనూ రాముడే

రాజ్యాంగకర్తలకు రాముడి పాలనే స్ఫూర్తి ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు రామ జ్యోతిని వెలిగించి దేశం పండుగ చేసుకుంది.. దేశ ప్రజలందరి మదిలో రాముడే ఉన్నాడన్న మోదీ భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పరిపాలన ఎలా ఉండాలనేది, ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే...

ఇప్పుడే అయోధ్యకు వెళ్లొద్దు..

అయోధ్య విజయంతో మోడీకి కేబినేట్‌ అభినందన జన్మజన్మలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఏకవాక్య తీర్మానంతో మంత్రివర్గం తీర్మానం అయోధ్యలో రద్దీ తగ్గేవరకు వెళ్లొద్దని మంత్రులకు మోడీ హితవు ముందస్తు వివరాలు ఇవ్వాలని వీఐపీలకు సూచన న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్‌ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక...

రామ్‌ లల్లా కాదు..బాలక్‌ రామ్‌

అయోధ్య రాముడికి నామకరణం బాలక్‌ రామ్‌ మందిర్‌గా పిలుస్తామన్న ట్రస్ట్‌ పూజారి కొలువుదీరిన రాముడి వయసు ఐదేళ్లని వెల్లడి భక్తజనసంద్రంగా అయోధ్య.. తరలివస్తున్న భక్తులు బాలరాముడి కోసం ఉదయం నుంచే క్యూ ఉదయం దాదాపు 3లక్షల మందికి దర్శనం అయోధ్య : ప్రాణప్రతిష్ట రోజు కేవలం విఐపలకు మాత్రమే దర్శనమిచ్చిన అయోద్య బాలరముడు మంగళవారంన ఉంచి సామాన్యులకు దర్శనమిచ్చారు. భవ్యమందిరంలో కొలువైన బాలరాముడిని...

కర సేవకుల పోరాట ఫలితమే మందిర నిర్మాణం : గవర్నర్ బండారు దత్తాత్రేయ

కర సేవకుల పోరాట ఫలమే అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణం అని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అయోధ్యలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవన్ దగ్గర వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ...

అయోధ్య అంతా త్రేతాయుగంలో ఉన్నట్లుగా ఉంది

ఇక్కడంతా ఇక రామమయం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య : అయోధ్య ప్రాణపత్రిష్టతో ఇక్కడంతా.. త్రేతాయుగంలో ఉన్నట్లుగా ఉందని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అయోధ్యలో ఇకపై కర్ఫ్యూలు, కాల్పులు ఉండవని ఆదిత్యనాథ్‌ అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రసంగించిన ఆయన నాటి ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు. ‘ఇకపై అయోధ్య...

అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ

15మంది శిశువుల జననం ఇండోర్‌ : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగిన వేళ పలువురు గర్భిణులకు చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోయింది. ఈ పవిత్ర సమయంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు ప్రభుత్వాసుపత్రుల్లో 15మంది శిశువులు జన్మించారని అధికారులు వెల్లడిరచారు. వీటిలో 11 సాధారణ ప్రసవాలు కాగా.. మిగిలినవారికి సిజేరియన్‌ ద్వారా కాన్పులు జరిగినట్లు ఎంటీహెచ్‌...

మన రాముడు వచ్చేశాడు..

ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదు శతాబ్దాల నిరీక్షణకు తెర సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈ ఉజ్వల ఘట్టం ఎక్కడో లోపం వల్ల్నే ఇన్నాళ నిరీక్షణ అందుకు రాముడిని క్షమాపణలు కోరుకుంటున్నా మన ఆస్తి..అస్తిత్వం..సత్యం అంతా రాముడే కొత్త కాలచక్రం మొదలయ్యింది ఉద్వేగపూరతి ప్రసంగంలో ప్రధాని మోడీ అయోధ్య : రాముడు వచ్చేశాడు.. మన రాముడు వచ్చేశాడు.. ఇక టెంటులో ఉండాల్సిన ఖర్మ రాముడికి లేదు…...

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం

రామ్‌లల్లా విగ్రహానికి వేదోక్తంగా పూజలు పూజల్లో పాల్గొన్న ప్రధాని మోడీ హాజరైన మోహన్‌ భగవత్‌, ఆనందీబెన్‌, యోగి రామనామంతో మార్మోగిన అయోధ్యాపురి అయోధ్య : అదిగదిగో అయోధ్యాపురి.. రఘుకుల తిలకుడు ఏలిన నగరం.. జగదభిరాముడి జన్మస్థలం.. భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో.. యావత్‌ భారతం.. పులకించిపోయింది. ప్రపంచం యావత్తూ వీక్షించి తరించింది. శ్రీ బాల రాముడి ప్రాణ...

అద్దరగొట్టిన సూరత్‌ కళాకారుడు..

5 వేల వజ్రాలు, 2 కిలోల వెండిని ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ తయారి.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం చూపరులను ఆకట్టుకుంటోన్న ఈ అరుదైన డిజైన్‌ దీనిని రామమందిర్‌ ట్రస్టుకు బహుమతిగా అందజేత హైదరాబాద్‌ : గుజరాత్‌లోని సూరత్‌ అనగానే గుర్తొచ్చేది ఖరీధైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -