Friday, October 11, 2024
spot_img

ayodhya

అయోధ్యలో శరవేగంగా ప్రాణప్రతిష్ట ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా 6వేలకు పైగా ప్రముఖుల హాజరు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు రెడ్‌, ఎల్లో జోన్లుగా విభజించిన అధికారులు అయోధ్య : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి...

అయోధ్య ఆలయానికి రజనీకి ఆహ్వానం

వివరాలు వెల్లడించిన బిజెపి నేత అర్జునమూర్తి చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రజనీకాంత్‌ ను ఆహ్వానించినట్లుగా బీజేపీ నాయకుడు. అర్జునమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన కొన్నిఫోటోలను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. రజినీకాంత్‌ ను ఆహ్వానించడం చాలా సంతోషంగా...

ఆన్‌లైన్‌లోనూ ఫ్రీగా అయోధ్య హారతి పాసులు..

హారతి కార్యక్రమానికి కేవలం 30 మంది భక్తులకే అనుమతి భవిష్యత్‌లో ఈ పరిమితిని సడలించే అవకాశం ఆధార్‌, ఓటర్‌ ఐడీ ఏదైనా చూపించి పాసులు తీసుకోవచ్చు హైదరాబాద్‌ : ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను ఆహ్వానిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న పాసులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం...

అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లు

అయోధ్య : శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గుడికి సంబంధించి పలు చిత్రాలను విడుదల చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌?. ఆలయం ఓపెనింగ్‌?కు ఇంకా కొద్దిరోజులే...

జనవరిలో ప్రారంభం

తుదిమెరుగులు దిద్దుకుంటున్న రామ మందిరం అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫొటోలు విడుదల చేసిన తీర్థ క్షేత్ర ట్రస్టు అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు...

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ...

దివ్వెల వెలుగులో అయోధ్య

24 లక్షల ప్రమిదలaతో దీపోత్సవం వరల్డ్ రికార్డ్‌ కోసం సర్కార్ ప్రయత్నం గతేడాది 15.76 లక్షల దీపాలను వెలిగించిన ప్రభుత్వం ఈ దీపావళికి అయోధ్యలో మరో గిన్నిస్ రికార్డు నమోదుకానుంది. పండగ నాడు సరయూ నదీ తీరంలో దాదాపు 24 లక్షల మట్టి దీపాలను వెలిగించి.. ఘనంగా దీపోత్సవం నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేబినెట్ మంత్రులు,...

భాగ్యనగరం చేరుకుంటున్న అయోధ్య శ్రీరామ అక్షింతలు

హైదరాబాద్ : సోమవారము అయోధ్య నుండి శ్రీరామ అక్షింతలు శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకోవడం జరుగుతుందని అక్కడి నుండి తుక్కుగూడ మీదుగా శోభాయాత్రగా బయలుదేరి కర్మానట్ హనుమాన్ దేవాలయనికి చేరుకుంటాయి. అక్కడ పూజ్య స్వామీజీల ఆధ్వర్యంలో యజ్ఞం మరియు పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీరామ అక్షింతలు ప్రతి హిందూ కుటుంబానికి చేరవేయడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి...

జనవరి 22న అయోధ్యకు రావొద్దు

అయోధ్య : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరు కావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేసింది. వారందరికీ తాము తగిన ఏర్పాట్లు చేసే అవకాశం లేనందునే ఇలా కోరుతున్నామని వివరించింది. స్థానిక అధికార యంత్రాంగం కూడా...

బ్రీజ్ భూషణ్ అయోధ్య పర్యటనకు నో పర్మిషన్..

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ కార్యక్రమాన్ని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -