Saturday, July 27, 2024

ayodhya

గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడి మొదటి ఫొటో….

ఐదు దశాబ్దాల కోట్లాది మంది కల సాకారమైంది. అయోధ్యపురిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. రామనామ స్మరణల మధ్య సోమవారం సరిగ్గా ‘అభిజిత్‌ లగ్నం’లో పెట్టిన 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో బాలరాముడు కొలువుదీరాడు. 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్రతువును చేపట్టారు. ఈ...

సంపన్నమైన బాలరాముడి ప్రాణ ప్ర‌తిష్ట…

కౌస‌ల్య రాముడు.. అయోధ్య‌ లో కొలువుదీరాడు. బాలరాముడి విగ్ర‌హాన్ని కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో ప్ర‌తిష్టించారు. ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్ర‌తిష్ట జ‌రిగింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని నిర్మించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్ర‌తువును నిర్వ‌హించారు. కీల‌క‌మైన ఈ...

ప్రారంభమైనా అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజ

పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా పూజలో కూర్చున్నారు. గర్భగుడిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌లల్లా విగ్రహాన్ని...

మరికాసేపట్లో బాల రాముడి ప్రాణప్రతిష్ట..

సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ట జరగనుంది. వేద పండితులు, సాధువుల సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:20 నుంచి ఒంటి గంట మధ్య ‘అభిజిత్‌ లగ్నం’లో ఈ వేడుక జరగనుంది. ఈ ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం...

ఆయోధ్యపురంలో అపూర్వ ఘట్టం..

జగదాభి రామునికి నేడే పట్టాభిషేకం సర్వాంగ సుందరంగా సిద్ధమైన అయోధ్య నగరం ఓవైపు రామ నామ స్మరణ.. మరోవైపు పటిష్ఠ బందోబస్తు.. రామ మందిర ప్రారంభోత్సవం- ఏర్పాట్లు పూర్తి.. రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం.. వేడుకలకు హాజరుకానున్న లక్షలాది భక్తులు అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు,...

స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి ప్రతిభ

గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనా నాగర్‌కర్నూలు : అయోధ్య రామాలయంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనం ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రీరాముడి...

బియ్యం గింజలతో అయోధ్య నమూనా

గిన్నెస్‌ రికార్డ్‌ హోల్డర్‌, డాక్టర్‌ గుర్రం దయాకర్‌ ప్రతిభ హైదరాబాద్‌ : ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీతాదేవి, అయోధ్య రామాలయం ఇలా తమకు తోచిన నమూనాలను రూపొందిస్తూ రామయ్యపై భక్తిని...

అయోధ్యముహూర్తం 84సెకన్లు మాత్రమే

అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం పెళ్లిళ్లు.. జననాలు, వ్యాపారలకు ముహూర్తాలు అయోధ్య : అయోధ్యలో శ్రీరాముడికి జనవరి 22వతేదీన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. అంటే కేవలం 84 సెకన్లు.. అంటే ఒకటిన్నర...

భూకంపాలను తట్టుకునేలా అయోధ్య

ఆలయ నిర్మాణంలో ఆధునిక సాంకేతికత వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేల నిర్మాణం అయోధ్య : అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమ తేది సమీపిస్తున్న కొద్దీ.. ఆలయ నిర్మాణ విశేషాల కోసం చాలా మంది వెతుకుతున్నారు. ఎలాంటి భూకంపం, వరదలు వచ్చినా వెయ్యేళ్లపాటు తట్టుకునేలా ఆలయ డిజైన్‌ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వారు అయోధ్యను ఒక ఇంజినీరింగ్‌ అద్భుతమని...

అయోధ్య వ్యతిరేక కూటమిలో లాలూ

ప్రతిష్టాపనకు వెళ్లడం లేదని ప్రకటన పాట్నా : ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రతిష్టాపనను బహిష్కరించగా, ఇప్పుడు వారి అడుగుజాడల్లో మిగతావారు కూడా నడుస్తున్నారు. ఈనెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ స్పష్టం చేశారు. బుధవారం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -