Tuesday, May 14, 2024

ap cheif

సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చేరిగిన షర్మిల

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని జగన్‌ చేసిన ఆరోపణలను ఆమె ధీటుగా తిప్పికొట్టారు. గురువారం కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఏపీని, నా కుటుంబాన్ని...

ఏపీలో కుట్రలు, కుతంత్రాలు జరగుతున్నాయి

కుటుంబాలను రాజకీయాలకు వాడుకోబోతున్నారు ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు ఉంది ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు అమరావతి : చాలారోజుల క్రితమే అన్న జగన్‌తో విభేదించి.. తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్‌ షర్మిల. కొన్నాళ్లు అక్కడే రాజకీయాలు నడిపారు వైఎస్‌ షర్మిల. ఇప్పుడు సడెన్‌గా కాంగ్రెస్‌ కండువాతో ఏపీవైపు దూసుకొస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కు అడ్రస్‌ ఉండదు

పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం మోసాలు చేసేవారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు పవన్‌ కల్యాణ్‌ పై జగన్‌ ఘాటు విమర్శలు అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచక శక్తులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో...

అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాలి

విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి నిలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పొరపాట్లకు తావీయరాదు ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు, చేయూత, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కలెక్టర్లతో సమీక్షించిన సిఎం జగన్‌ అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి ఉండాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి,...

కలసి పోరాడితేనే జగన్‌ను ఓడిస్తాం

తెలంగాణలో అలాగే విజయం సాధించాం ఇక్కడా అన్ని పార్టీలు కలసి ముందుకు రావాలి పార్లమెంట్‌ను రక్షించలేని బిజెపివి డ్రామాలు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్‌ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. కలసి పోరాడితేనే జగన్‌ను ఓడిరచగలుగుతామని అన్నారు. తెలంగాణలో ఇలానే...

సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులు

రెస్క్యూ టీమ్‌ను అభినందిస్తూ జగన్‌ ట్వీట్‌ అమరావతి : ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టన్నెల్‌ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -