Friday, July 19, 2024

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు విచ్చేసిన లోక్ సభ మాజీ స్పీకర్ శ్రీమతి మీరా కుమారి

తప్పక చదవండి

హైదరాబాద్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు విచ్చేసిన లోక్ సభ మాజీ స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి
అగ్గిపెట్టెలో (Matchbox) ఇమిడే చీరను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ని
సిరిసిల్ల చేనేత కార్మికుడు,నల్ల విజయ్ కుమార్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించి అందజేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారితో పాటు
చేనేత కార్మికుడు,నల్ల విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించిన శ్రీమతి మీరా కుమారి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు