Saturday, October 12, 2024
spot_img

ఫార్ములా ఈ ఛాంపియన్‌గా జేక్‌ డెన్నిస్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌ జేక్‌ డెన్నిస్‌ (ఆండ్రెట్టి ఫార్ములా ఇ టీమ్‌) దిరియా ఇ-ప్రిక్స్‌ డబుల్‌-హెడర్‌ యొక్క ఓపెనింగ్‌ రేసును గెలుచుకున్నారు. మెక్సికోలో తొమ్మిదో స్థానంలో ఉన్న నిరాశను అధిగమించి ఫార్ములా ఇలో రెండవ అతిపెద్ద గెలుపు తేడాతో కమాండిరగ్‌ విజయం సాధించాడు. చరిత్ర డెన్నిస్‌ గ్రిడ్‌లో మూడవ స్థానంలో ప్రారంభించాడు. అయితే స్లిప్పరీ ట్రాక్‌ పరి స్థితులతో నైపుణ్యంగా వ్యవహరించాడు. ఫార్ములా ఈయొక్క ఏకైక డబుల్‌ ఛాంపియన్‌, జీన్‌-ఎరిక్‌ వెర్గ్నే కంటే డెన్నిస్‌ 13.289 సెకన్ల ముందు పూర్తి చేశాడు. జూలియస్‌ బార్‌ పోల్‌ పొజిషన్‌ నుండి ప్రారంభించి, వెర్గ్నే ప్రారంభంలోనేఆధిక్యాన్నికొనసాగించాడు, అయితేఒకస్లిప్‌డెన్నిస్‌కుఎడ్జ్‌ ఇచ్చింది. వెర్గ్నే వైదొలిగిన డెన్నిస్‌ను ఒత్తిడి చేయలేకపోయాడు,వెర్గ్నే చివరికిరెండవ స్థానాన్ని సంపాదించాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు