- మిగులు నగదు ఉన్నట్లు స్పష్టం..
- వివరాలు తెలిపిన ఆర్బీఐ గవర్నర్ శక్తి దాస్..
ముంబై : రూ.2000 నోను ఆర్బీఐ ఉపసంహరించుకున్న తరవాత ఇప్పటి వరకు 87 శాతం రూ.2000 నోట్లు తమ వద్దకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్య పరపతి కమిటీ నివేదికను ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 2వేల నోట్లను విత్‌డ్రా చేయడం వల్ల మొత్తం విూద కావాల్సినంత మిగులు నగదు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోకి 2వేల నోట్లు 87 శాతం వచ్చేసినట్లు ఆయన తెలిపారు. తమ విశ్లేషణలు, అంచనాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నగదు ఉన్నట్లు వెల్లడించారు..
తప్పక చదవండి
-Advertisement-