Sunday, April 21, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఒకప్పుడు మంచిగా చదువుకున్న డాక్టరో,
లాయరో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేసేవాళ్లు..
ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే,
కావాల్సిన క్వాలిఫికేషన్ ఎమ్మెల్యేకైతే 100 కోట్లు..
కార్పొరేటర్ కైతే ఐదు కోట్లు..
అభ్యర్థి ఎలా ఉన్నా, ఎవరైనా పర్వాలేదు..
ఇదే నేటి రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్..
డబ్బుంటే అభ్యర్థి ఏది మాట్లాడినా కరెక్టే, ఏది చేసినా కరెక్టే..
పది ఖర్చు పెట్టు 100 పట్టు,
కార్పొరేట్ స్టైల్ కు ఏమాత్రం తీసిపోని నేటి రాజకీయాలు..
డబ్బుతోనే ముడిపడ్డ నేటి విలువలు లేని రాజకీయాలు..

  • కుమ్మరి రాజు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు