- జితేందర్ పుట్టినరోజు సందర్భంగా అభినందనలు
తెలిపిన హోం మంత్రి మహమూద్ అలీ..
హైదరాబాద్ : బుధవారం సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్‌లో.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి మహమూద్ అలీ ఆయనను ఘనంగా సన్మానించారు. పోలీస్ డిజి అంజనీ కుమార్, కమిషనర్లు సివి ఆనంద్, డిఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలు కూడా కార్యదర్శికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.